‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ కు మహేష్ విషెస్

Actres Nabha Natesh, Amurtha Will Make Everyone Fall In Love With Her, Hero Sai Dharam Tej, Nabha Natesh, Nabha Natesh Solo Brathuke So Better, Sai Dharam Tej, Sai Dharam Tej Latest News, Solo Brathuke So Better, Solo Brathuke So Better Movie, Solo Brathuke So Better Movie Updates, Solo Brathuke So Better Telugu Movie, Solo Brathuke So Better Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకూ రిలీజ్ చేసిన సాంగ్స్, ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక డిసెంబర్ 25న థియేటర్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక థియేటర్ లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో అందరూ చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ బెస్ట్ విషెస్ అందించగా.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కూడా చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ పరిస్థితుల్లో థియేటర్ లో రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇది.. అందరికి నా బెస్ట్ విషెస్ అని ట్వీట్ చేశారు.

కాగా `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూద్దాం మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + four =