
ట్యాగ్ · 56 కథనాలు


మళ్లీ సంక్రాంతికి మీ ముందుకి వస్తాం

సంక్రాంతికి వస్తున్నాం.. నా కెరీర్లో ఓ మిరాకిల్

అప్పట్లో ఆయన సినిమా చూసి విజల్స్ వేశాను

మా కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతోంది

వెంకీ-అనిల్ రావిపూడి మూవీ డబ్బింగ్ స్టార్ట్

బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను

వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్

భగవంత్ కేసరి- అనిల్ కు మేకర్స్ కాస్ట్లీ గిఫ్ట్

NBK 108- ఇది శాంపిల్ మాత్రమే

'#NBK108' అధికారిక ప్రకటన..!

విజయవంతంగా రన్ అవుతున్న "F 3"

తమన్నాతో గొడవపై అనిల్ క్లారిటీ..!

పాన్ ఇండియా సినిమాలు తీయను..!

కిష్కింధపురి.. అప్పుడు థియేటర్ మొత్తం షేక్ అయింది - అనిల్ రావిపూడి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్గా రన్ అవుతోంది.

ఈ అవార్డ్ తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నా - అనిల్ రావిపూడి
''విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల గారు ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలౌతున్నాను" అని అన్నారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మేరకు ఆయన ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల గారి జయంతి సందద్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని అందుకున్న సందర్భంగా వ్యాఖ్యానించారు.

మళ్లీ సంక్రాంతికి మీ ముందుకి వస్తాం
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.

చిరంజీవి గారు రీసెంట్గా నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు
'మాస్ కా దాస్' విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది.

సంక్రాంతికి వస్తున్నాం.. నా కెరీర్లో ఓ మిరాకిల్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.

అప్పట్లో ఆయన సినిమా చూసి విజల్స్ వేశాను
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరిస్తోంది.

సాయి దుర్గ తేజ్ గురించి ఈ డైరెక్టర్స్ ఏమన్నారంటే..?
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను హై బడ్జెట్తో నిర్మిస్తున్నారు.

మా కాంబినేషన్లో హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతోంది
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాయ్' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వెంకీ-అనిల్ రావిపూడి మూవీ డబ్బింగ్ స్టార్ట్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ ఎంటర్టైనర్ #VenkyAnil03 షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పార్ట్ పూర్తయింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది.

అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్ అందించిన ప్రొడ్యూసర్
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి అదిరిపోయే గిఫ్ట్ అందింది. ఈ మేరకు ప్రొడ్యూసర్ సాహు గారపాటి తాజాగా ఆయనకు ఒక కారును బహుమతిగా అందించారు. ఇంతకూ ఈ బహుమతికి కారణం ఏంటంటే..? గతేడాది నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యాను
ఈ సినిమాలో బ్రహ్మానందం గారి గ్లింప్స్ చూసి షాక్ అయ్యానని తెలిపారు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. తాజాగా ఆయన దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్లో నటించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’ ప్రీరిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషించారు.

వెంకీ 76 గురించి క్లారిటి ఇచ్చిన డైరెక్టర్
విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే.రెండు రోజుల క్రితం లాంఛ్ కూడా అయ్యింది.ఈ నెల మూడో వారం నుండి షూటింగ్ కూడా మొదలుకానుంది.నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారు.ఇక ఈసినిమా లో మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి.అయితే ఈ న్యూస్ పై స్పందించాడు అనిల్ రావిపూడి.ఇందులో వెంకటేష్ గారు ఒక్కరే హీరో మరో హీరో లేడు.ఇది ఎఫ్ 4 కాదు వేరే జోనర్ లో రానుంది.వచ్చే సంక్రాంతి కి విడుదలకానుందని క్లారిటీ ఇచ్చాడు.ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.మరి వెంకీ ,అనిల్…

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్
తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ అత్యధిక స్థానాలు (164) కైవసం చేసుకుని అధికారం పీఠం దక్కించుకుంది. ఈ కూటమిలో టీడీపీతో పాటుగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా భాగమే అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ తరపున హిందూపురం నియోజకవర్గం నుంచి టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ పోటీచేసి గెలుపొందిన విషయం తెలిసిందే.

భగవంత్ కేసరి- అనిల్ కు మేకర్స్ కాస్ట్లీ గిఫ్ట్
వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ…

రాజమౌళి సరసన నిలిచిన అనిల్ రావిపూడి, అరుదైన రికార్డ్
టాలీవుడ్లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న పేరు అనిల్ రావిపూడి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో ఆయన తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' దసరా పండుగ సందర్భంగా విడుదలై ఘనవిజయం సాధించింది. దసరా విన్నర్గా నిలిచిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్లో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మూడో సినిమాగా, అది కూడా హ్యాట్రిక్ మూవీగా రికార్డ్ సృష్టించింది. కాగా ఈ సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒక అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. అదేంటంటే..? ఇప్పటివరకు ఆయన తీసిన 4 సినిమాలు రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. ఇంతకుముందు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్', 'ఎఫ్ 3…

NBK 108- ఇది శాంపిల్ మాత్రమే
నందమూరి బాలకృష్ణ ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు బాలయ్య. ఇక ఇప్పుడు అదే జోష్ తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కోసం అనిల్ కూడా బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు ఒక సాలిడ్ కథతోనే వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కాజల్, ఇంకా శ్రీలలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్.

'#NBK108' అధికారిక ప్రకటన..!
తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్రేజీ కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలాంటి క్రేజీ కాంబినేషన్ లోనే ఒక సినిమా రాబోతుంది. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు బాలకృష్ణ-అనిల్ రావిపూడిది. గత ఏడాది బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే అనిల్ కూడా ఎఫ్3 తో తన హిట్స్ లిస్ట్ లో మరో హిట్ ను చేర్చుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా గురించి ఎన్నో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక అనిల్ కూడా బాలయ్య కోసం ఒక సాలిడ్ కథనే సిద్దం చేస్తున్నట్టు చెప్పాడు…

విజయవంతంగా రన్ అవుతున్న "F 3"
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. “F 3” మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని…

తమన్నాతో గొడవపై అనిల్ క్లారిటీ..!
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ మల్టీస్టారర్ ఎఫ్2. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన ఎఫ్2 మంచి విజయం సాధించింది. అదే జోష్ లో సేమ్ టీమ్ తో ఎఫ్3 తీశాడు అనిల్ రావిపూడి. ఇక అనుకున్నట్టే ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ విజయం అందుకుంది. ఎఫ్3 టీమ్ అంతా కలిసి ప్రేక్షకులకు నవ్వుల విందు అందించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈసినిమాకు బాగా కనెక్ట్ తో సినిమా కలెక్షన్స్ కు బాగా కలిసొచ్చింది. మే 27న ఈసినిమా రిలీజ్ అవ్వగా రిలీజ్ అయిన పది రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

పాన్ ఇండియా సినిమాలు తీయను..!
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఎక్కువైన సంగతి తెలిసిందే కదా. ఏ ఇండస్ట్రీలో చూసినా పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాదాపు పెద్ద హీరోల నుండి సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లోనే చేయడానికే మేకర్స్ కూడా ఎక్కువగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తాను మాత్రం పాన్ ఇండియా సినిమాలు తీయలేనంటున్నాడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి.