విజయవంతంగా రన్ అవుతున్న “F 3”

F3 Movie Is Running Successfully In Theaters,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3,F3 Movie,F3 Telugu Movie,F3 Latest Movie Updates,F3 Movie Running Successfully,F3 Movie updates,Venlatesh F3 Movie Running Successfully in Theaters, Ani Ravipudi movie F3 Running Successfully in Theaters,Director Ani Ravipudi,Venaktesh and Varun Tej latest super Hit Movie F3 Running Successfully, F3 Movie in Theaters,F3 Movie Latest News,F3 Movie Latest Collections Updates,F3 Movie Box Office collections,F3 Movie USA Collections Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. “F 3” మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించి ప్రేక్షకుల, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“F 3” మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. వీకెండ్స్‌తో పాటు వీక్‌ డేస్‌లోనూ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటికీ కొన్నిచోట్ల హౌస్‌ఫుల్‌ బోర్డులు ప్రత్యక్షమవుతుండటం , బ్లాక్ బస్టర్ “F 3” మూవీని వీక్షించడానికి రిపీట్ ఆడియెన్స్ కూడా ఉండటం విశేషం. “F 3” మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 13 =