విక్టరీ వెంకటేష్,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూడో సినిమా తెరకెక్కనుందని తెలిసిందే.రెండు రోజుల క్రితం లాంఛ్ కూడా అయ్యింది.ఈ నెల మూడో వారం నుండి షూటింగ్ కూడా మొదలుకానుంది.నవంబర్ కల్లా పూర్తి చేయనున్నారు.ఇక ఈసినిమా లో మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి.అయితే ఈ న్యూస్ పై స్పందించాడు అనిల్ రావిపూడి.ఇందులో వెంకటేష్ గారు ఒక్కరే హీరో మరో హీరో లేడు.ఇది ఎఫ్ 4 కాదు వేరే జోనర్ లో రానుంది.వచ్చే సంక్రాంతి కి విడుదలకానుందని క్లారిటీ ఇచ్చాడు.ఇందులో ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.మరి వెంకీ ,అనిల్ రావిపూడి ఈసినిమా తో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వెంకటేష్ ,రానా నాయిడు సీజన్ 2 పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇందులో రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈషూటింగ్ ముంబై లో జరుగుతుంది.త్వరలోనే సెకండ్ సీజన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.వెంకటేష్ ఈవెబ్ సిరీస్ ను పూర్తి చేసి తన 76 సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: