కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bheeshma Movie Updates

ట్యాగ్ · 22 కథనాలు

Nithiin Recent Blockbuster Movie Bheeshma Goes To Bollywood
సినిమా వార్తలు

బాలీవుడ్ కి వెళ్తున్న భీష్మ..!

మన తెలుగు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడి నిర్మాతలు. ఇప్పటికే పలు సినిమాలు హిందీలో రీమేక్ చేసుకున్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ హిందీలో భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించాయి. ఇక నాని జెర్సీ సినిమాలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఆర్ఎక్స్100′, ఓ బేబీ’ చిత్రాల రైట్స్ ను సైతం కొనేశారు. అలాగే ‘డియర్ కామ్రేడ్’ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ కి డబుల్ కంగ్రాట్స్

''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చాడు. ఇక ఈ నెల 21వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్-రష్మిక జోడి, డిఫరెంట్ కంటెంట్, కామెడీ ఇలా అన్నీ ఈ సినిమాకు కలిసిరావడంతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు యూఎస్ లోను తన జోరు చూపుతోంది.

TFN Adminవాట్సాప్
రివ్యూ

భీష్మ మూవీ రివ్యూ : కొండంత వినోదం గోరంత సందేశంతో అలరించిన భీష్మ

మొత్తం మీద సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠ పురం లో వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత కొంచెం డల్ అయిన టాలీవుడ్ కు భీష్మ తో మరొక చక్కని సక్సెస్ దక్కినట్లే...

Team TFNవాట్సాప్
Bheeshma Movie Public Opinion
సినిమా వార్తలు

భీష్మ మూవీ పబ్లిక్ ఒపీనియన్

''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ‘ఛలో’ తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కలిసి 'భీష్మ' సినిమాతో వస్తున్నాడు. ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో అందరిలో క్యూరియాసిటీ ను పెంచిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకూ ఆ అంచనాలను రీచ్ అయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'భీష్మ' మేకింగ్ వీడియో

ఇంకా ఒక్కరోజులో నితిన్ నటించిన భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ గా వున్న చిత్రయూనిట్ రోజుకో అప్ డేట్ ఇస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీజర్, ట్రయిలర్, పాటలను రిలీజ్ చేశారు. నిన్న 'వాటే బ్యూటీ' వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Bheeshma Censor And Runtime Details Are Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Bheeshma,Bheeshma Movie,Bheeshma Telugu Movie,Bheeshma Movie Updates,Bheeshma Telugu Movie Latest News,Bheeshma Movie
సినిమా వార్తలు

`భీష్మ‌` సెన్సార్, ర‌న్ టైమ్ డిటైల్స్

`ఛ‌లో` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా `భీష్మ‌`. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, ర‌ష్మికా మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించారు. హెబ్బా ప‌టేల్ ఓ కీల‌క పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాకి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు అందించాడు.

Team TFNవాట్సాప్
Star Director Trivikram Graces As Chief Guest For Bheeshma Pre Release Event
సినిమా వార్తలు

"భీష్మ" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ డైరెక్టర్

యంగ్ హీరో నితిన్, అందాల తార రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సింగిల్ ఫరెవర్ ట్యాగ్ లైన్ తో రూపొందిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "భీష్మ "మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. రాజీవ్ కనకాల, అనంత నాగ్, సంపత్ రాజ్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Bheeshma Movie Teaser Out Now
ట్రైలర్ & టీజర్

'భీష్మ' టీజర్ రిలీజ్

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్, సింగిల్ యాంథమ్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ ఫిక్స్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'భీష్మ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్, సింగిల్ యాంథమ్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆల్ ది బెస్ట్' నితిన్, రష్మిక

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్ననే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సింగిల్స్ ఆంథమ్ ఈ పాటను రిలీజ్ చేసారు.

TFN Adminవాట్సాప్
Bheeshma Movie First Single Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Bheeshma Movie Updates,Bheeshma Telugu Movie Latest News,Bheeshma Songs,Bheeshma Movie Songs,Bheeshma Telugu Movie Songs
సినిమా వార్తలు

'భీష్మ' నుండి 'సింగిల్స్ ఆంథమ్' రిలీజ్

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Bheeshma Movie Team To Release Their First Song Promo Soon
సాంగ్

భీష్మ నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ ప్రోమో

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రామానాయుడు స్టూడియోస్ లో `భీష్మ‌`

`ఛ‌లో` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన వెంకీ కుడుముల‌... స్వ‌ల్ప విరామం త‌రువాత త‌న రెండో చిత్రాన్ని `భీష్మ‌`గా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. యువ క‌థానాయ‌కుడు నితిన్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్నా నాయిక‌గా న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

లవ్ అండ్ హేట్ - భీష్మ లో ఇదే హైలైట్ అట..!

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Bheeshma Movie First Glimpse Out Now,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Bheeshma Movie First Glimpse,Bheeshma First Glimpse,Bheeshma Movie Updates,Nithiin Upcoming Film Bheeshma Movie
ట్రైలర్ & టీజర్

'భీష్మ' ఫస్ట్ గ్లిoప్స్ రిలీజ్

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇక ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. చెప్పినట్టే ఉదయం 10 గంటలకు ఈ వీడియో ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Bheeshma First Glimpse Out On November 7th,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Bheeshma Movie Updates,Bheeshma Telugu Movie Latest News,Bheeshma Movie First Glimpse,Bheeshma Telugu Movie First Gli
ట్రైలర్ & టీజర్

భీష్మ నుండి రాబోతున్న ఫస్ట్ గ్లింప్స్

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ వీడియో రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
#Bheeshma, Bheeshma Movie Dubbing Commences, Bheeshma Movie Updates, Bheeshma Telugu Movie Latest News, Latest Telugu Movies News, Nithiin Bheeshma Movie Dubbing Starts, Nithiin Bheeshma Movie Latest Update, Telugu Film News 2019, Telugu Filmnagar, T
సినిమా వార్తలు

డబ్బింగ్ ప్రారంభించిన ‘భీష్మ’

నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. “సింగల్ ఫరెవర్” అన్న ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. ‘వెన్నెల’ కిషోర్, హెబ్బా పటేల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని... సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ 'సింగిల్ స్టేటస్' పై వరుణ్ టీజింగ్..!

వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న సామెత లాగ.. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ఈ నేపధ్యంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో తనకు కలిసొచ్చే రొమాంటిక్ ఎంటర్టైనర్ 'భీష్మ' కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

నితిన్ 'భీష్మ' రిలీజ్ డేట్ ఖరారు

గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. పరాజయాలు ఎదురైనా కూడా ఎక్కడా తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో తను భీష్మ సినిమా చేస్తున్న సంగతి తెలసిందే కదా. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే రెండో షెడ్యూల్ ను ప్రారంభించింది.

TFN Adminవాట్సాప్

షేర్