”అ ఆ” లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ‘ఛలో’ తో సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కలిసి ‘భీష్మ’ సినిమాతో వస్తున్నాడు. ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో అందరిలో క్యూరియాసిటీ ను పెంచిన టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. మరి భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకూ ఆ అంచనాలను రీచ్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Bheeshma Team Press Meet | Nithin | Rashmika Mandanna | Vennela Kishore | Brahmaji
18:17
Vennela Kishore Funny Comments on Brahmaji | Bheeshma Team FUNNY Interview | Nithin | Rashmika
03:00
Bheeshma Team FUNNY Interview | Nithin | Rashmika Mandanna | Vennela Kishore | Brahmaji
39:09
Bheeshma Movie Pre Release Event Highlights | Nithin | Trivikram Srinivas | Rashmika Mandanna
01:05:10
ఈ సినిమాతో అయినా నితిన్ హిట్ కొట్టాడా?లేదా?అన్నది తెలుసుకోవాలనుకుంటే పబ్లిక్ ఓపినియన్ తెలుసుకోవాల్సిందే.
[totalpoll id=”37964″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: