‘భీష్మ’ మేకింగ్ వీడియో

#Bheeshma, Actor Nithiin, Bheeshma Making Video, Bheeshma Movie, Bheeshma Movie Making Video, Bheeshma Movie Updates, Bheeshma Telugu Movie Making Video, Latest Telugu Movies News, Nithiin Bheeshma Movie Making Video, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఇంకా ఒక్కరోజులో నితిన్ నటించిన భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీ గా వున్న చిత్రయూనిట్ రోజుకో అప్ డేట్ ఇస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీజర్, ట్రయిలర్, పాటలను రిలీజ్ చేశారు. నిన్న ‘వాటే బ్యూటీ’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తుండగా… హెబ్బా పటేల్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. హెబ్బా పటేల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మ‌హ‌తి సాగ‌ర్ సంగీత‌మందిస్తున్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − one =