లవ్ అండ్ హేట్ – భీష్మ లో ఇదే హైలైట్ అట..!

Bheeshma Movie Highlight Revealed,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Bheeshma Movie Highlight,Bheeshma Telugu Movie Highlights,Nithiin Bheeshma Movie Highlight Scene,Bheeshma Movie Updates

‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే…మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇదే హైలెట్ కానుందట. నితిన్, రష్మిక మధ్య వచ్చే లవ్ అండ్ హాట్ ట్రాక్ చాలా కామెడీ గా ఉంటుందట. ఇదే ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందట.

కాగా రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

దీనితో పాటు మరో రెండు సినిమాలు కూడా నితిన్ చేతిలో ఉన్నాయి. చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనుండగా… తనతో ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతోనే మరో సినిమాను చేయనున్నాడు. మరి వచ్చే ఏడాది అయినా నితిన్ కు కలిసొస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 19 =