
ట్యాగ్ · 28 కథనాలు


టాప్ గేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్

టాప్ గేర్ ట్రైలర్ - ఆది కోసం మాస్ మహారాజా

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

టాప్ గేర్ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

క్రేజీ ఫెలో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

ఆది ‘CSI సనాతన్’ గ్లింప్స్ రిలీజ్

'తీస్ మార్ ఖాన్' ట్రైలర్ రిలీజ్

'టాప్ గేర్' అంటున్న ఆది..!

'ఆది సాయికుమార్' మరో కొత్త సినిమా ప్రారంభం..!

ఆది సాయి కుమార్ కు జోడీగా దిగాంగన

ఆది సాయి కుమార్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్

"తీస్ మార్ ఖాన్ "మూవీ డబ్బింగ్ ప్రారంభం

'అతిథి దేవోభవ' ట్రైలర్ రిలీజ్

'తీస్ మార్ ఖాన్'.. ఆది ఫస్ట్ గ్లాన్స్

ఆది 'అతిథి దేవోభవ' టీజర్ రిలీజ్

ఆది సాయి కుమార్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్

శంబాల ట్రైలర్ రిలీజ్
హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ .షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్ను ఆవిష్కరించి, బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్ను చూస్తే ఆడియెన్స్కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

టాప్ గేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే తీస్మార్ ఖాన్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇక ఈసినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు…

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే తీస్మార్ ఖాన్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

టాప్ గేర్ ట్రైలర్ - ఆది కోసం మాస్ మహారాజా
శశికాంత్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు డిసెంబర్ 30 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ చేస్తూ సినిమా అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. రేపు అంటే డిసెంబర్ 18 వ తేదీన ఉదయం 11 గంటలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని…

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది సాయికుమార్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ తనదైన ముద్రను వేశాడు. ఇక ప్రస్తుతం అయితే ఆది సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ఇప్పుడు చాలా సినిమాలే ఉన్నాయి. అందులో టాప్ గేర్ సినిమా కూడా ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించగా అందులో భాగంగానే పలు పోస్టర్లు, పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. వాటికి బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను…

టాప్ గేర్ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆది లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇక అందులో టాప్ గేర్ సినిమా కూడా ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ ను పూర్చి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. ఇక ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈసినిమా టీజర్ ను రేపు ఉయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ మారుతి చేతుల…

క్రేజీ ఫెలో మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైనర్ ఇష్టపడే వాళ్లకు ఈసినిమా తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈసినిమాను చూసి ఎండాయ్ చేయోచ్చు.

క్రేజీ ఫెలో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
కె కె రాధామోహన్ నిర్మాతగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయి కుమార్ , దిగాంగన , మిర్న ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా క్రేజీ ఫెలో మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శుభశ్రీ రాయగురు , రఘు కుంచె ముఖ్య పాత్రలలో నటించారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఆది ‘CSI సనాతన్’ గ్లింప్స్ రిలీజ్
సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక జయాపజయాలతో పనిలేకుండా ప్రస్తుతం చాాలా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఆయన లిస్ట్ లో దాదాపు అరడజను సినిమాలు పైగా ఉన్నాయి. అందులో ‘CSI సనాతన్’ ఒకటి. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది.

'తీస్ మార్ ఖాన్' ట్రైలర్ రిలీజ్
సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది సాయికుమార్. ఇక మొదటిసినిమా నువ్వే కావాలి తోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆతరువాత నుండి సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆది ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు అరడజను సినిమాలు వరకు ఆది చేస్తున్నాడు. వాటిలో త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా తీస్ మార్ ఖాన్. కల్యాణ్జీ గోగణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో ఆది సాయికుమార్ మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించనున్నాడు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ లో ఆది నటిస్తున్నాడు.

లావణ్య త్రిపాఠి డిజిటల్ ఎంట్రీ
సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి“మూవీతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమయిన క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి , ఆ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ , క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై “మత్తు వదలరా”మూవీ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ "హ్యాపీ బర్త్ డే" మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా ఒక తమిళ మూవీ కి లావణ్య గ్రీన్ సిగ్నల్…

'టాప్ గేర్' అంటున్న ఆది..!
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోలందరూ రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతుంటే.. ఆది మాత్రం డజనువరకూ సినిమాలను లైన్ లో పెట్టాడు. రీసెంట్ గానే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బ్లాక్ సినిమాను రిలీజ్ అయింది. ప్రస్తుతం అయితే ఆది లిస్ట్ లో అమరన్, కిరాతక, క్రేజీ ఫెల్లో, తీస్ మార్ ఖాన్, అతిథి దేవో భవ ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని షూటింగ్ ను జరుపుకంటున్నాయి.

'ఆది సాయికుమార్' మరో కొత్త సినిమా ప్రారంభం..!
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తర్వాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆది సాయికుమార్ నుండి కొత్త సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. ప్రస్తుతం ఆది లిస్ట్ లో ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలే ఉన్నాయి. తీస్ మార్ ఖాన్, అతిథి దేవోభవ, కిరాతక, బ్లాక్, జంగిల్, అమరన్ ఇంకా పలు సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండగా కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ సినిమాలతో…

ఆది సాయి కుమార్ కు జోడీగా దిగాంగన
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా “కిరాతక “, “జంగిల్ “, “తీస్ మార్ ఖాన్”, “అమరన్”, ”బ్లాక్ “, “అతిథి దేవోభవ ” , "CSI సనాతన్" మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. ఆది ప్రస్తుతం మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాతగా సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా ”ప్రొడక్షన్ నెం 10 ” మూవీ తెరకెక్కుతుంది. ధృవన్ సంగీతం అందిస్తున్నారు.

ఆది సాయి కుమార్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా "కిరాతక ", "జంగిల్ ", "తీస్ మార్ ఖాన్", "అమరన్""బ్లాక్ ", "అతిథి దేవోభవ " మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. తాజాగా ఆది హీరోగా ఒక న్యూ మూవీ అనౌన్స్ అయ్యింది. సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 10 గా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెకెక్కుతుందని నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది.

"తీస్ మార్ ఖాన్ "మూవీ డబ్బింగ్ ప్రారంభం
యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , "బ్లాక్" మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “తీస్ మార్ ఖాన్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

'అతిథి దేవోభవ' ట్రైలర్ రిలీజ్
పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ అతిథి దేవోభవ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వీలైనంత ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ అన్నీ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి…

'తీస్ మార్ ఖాన్'.. ఆది ఫస్ట్ గ్లాన్స్
సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోని వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆది చేతిలో నాలుగైదు సినిమాల వరకూ ఉన్నాయి. వాటిలో కొన్నిసినిమాలు రిలీజ్ కు సిద్దమవుతుండగా. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వాటిలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా తీస్ మార్ ఖాన్.

ఆది 'అతిథి దేవోభవ' టీజర్ రిలీజ్
పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అతిథి దేవోభవ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఆది సాయి కుమార్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్
బ్లాక్ బస్టర్ "ప్రేమ కావాలి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఆది సాయికుమార్ "లవ్లీ ", సుకుమారుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. యంగ్ హీరో అది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆది హీరోగా తెలుగు , తమిళ భాషల "జంగిల్ ", "కిరాతక" , "బ్లాక్", "అమరన్ ", "తీస్ మార్ ఖాన్ ", చాగంటి ప్రొడక్షన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.