‘టాప్ గేర్’ అంటున్న ఆది..!

Aadi Sai Kumar New Movie Gets an Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Aadi Sai Kumar,Hero Aadi Sai Kumar,Aadi Sai Kumar Movie Updates,Aadi Sai Kumar latest Movie Updates,Aadi Sai Kumar Telugu Movie Updates,Aadi Sai Kumar Upcoming Movies, Aadi Sai Kumar Interest Title for his New Movie,Aadi Sai Kumar New Movie Title name Top Gear,Top Gear Movie Updates,Aadi Sai Kumar Upcoming Movie Top Gear,Top Gear Telugu Movie, Top Gear Movie,Aadi Sai Kumar Top Gear Movie,Aadi Sai Kumar Top Gear Latest Telugu Movie

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అంటున్నాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోలందరూ రెండు, మూడు సినిమాలను లైన్ లో పెడుతుంటే.. ఆది మాత్రం డజనువరకూ సినిమాలను లైన్ లో పెట్టాడు. రీసెంట్ గానే ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న బ్లాక్ సినిమాను రిలీజ్ అయింది. ప్రస్తుతం అయితే ఆది లిస్ట్ లో అమరన్, కిరాతక, క్రేజీ ఫెల్లో, తీస్ మార్ ఖాన్, అతిథి దేవో భవ ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని షూటింగ్ ను జరుపుకంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు ఆది శశికాంత్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే ప్రారంభించగా ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాకు టాప్ గేర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 4 =