టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆది లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇక అందులో టాప్ గేర్ సినిమా కూడా ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ ను పూర్చి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. ఇక ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈసినిమా టీజర్ ను రేపు ఉయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. టాప్ గేర్ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: