కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Aadi Sai Kumar

ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2

Aadi Sai Kumar Starrer Tees Maar Khan Movie Shooting Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Aadi Sai Kumar,Aadi Sai Kumar Movies,Aadi Sai
షూటింగ్ అప్‌డేట్

ఆది 'తీస్ మార్ ఖాన్' షూటింగ్ పూర్తి

ఆది సాయికుమార్ ఇప్పుడు ఫుల్ జోరు పెంచిన సంగతి తెలిసిందే కదా. సినిమా రిలీజ్ ల సంగతి పక్కన పెడితే వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు లిస్ట్ లో ఉండగా వాటితో పాటు పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కూడా వస్తున్న సంగతి విదితమే. కల్యాణ్‌జీ గోగణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాను కూడా ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లగా తాజాగా షూటింగ్ పూర్తి…

TFN Adminవాట్సాప్
Aadi Sai Kumar New Movie Regular Shooting Started,Adi Sai Kumar Movie Regular Shooting Started,Hero Aadi New Movie Regular Shooting Started,ASK20,ASK20 Movie,ASK20 Movie Update,ASK20 Update,ASK20 Updates,ASK20 Movie Updates,ASK20 Movie Update,ASK20 M
షూటింగ్ అప్‌డేట్

ఆది 'క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌' మొదలు

సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఆది లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని షూటింగ్ ను స్టార్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. మరోవైపు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఇంకా అమరన్ సినిమా చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Misha Narang On Board For Aadi Saikumar’s ASK20 Movie,ASK20,ASK20 Movie,ASK20 Movie Update,ASK20 Update,ASK20 Updates,ASK20 Movie Updates,ASK20 Movie Update,ASK20 Movie Latest Updates,ASK20 Latest Update,ASK20 Announcement Poster,ASK20 Movie Announce
సినిమా వార్తలు

'ASK 20'.. ఆది హీరోయిన్ ఖరారు

యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. కొన్ని షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజ‌న్ సినిమాస్, బ్యానర్ పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్నారు. మరోవైపు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఇంకా అమరన్ సినిమా చేస్తున్నాడు…

TFN Adminవాట్సాప్
Aadi Sai Kumar Starrer Tees Maar Khan Movie Team Gets Busy In Song Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aadi Sai Kumar,Aadi Sai Kumar Latest News,Aadi Sai Kumar Ne
సాంగ్

సాంగ్ చిత్రీకరణ లో "తీస్ మార్ ఖాన్ "

యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ఆది సాయికుమార్ కథానాయకుడిగా “జంగిల్ “, “కిరాతక “, “అమరన్” , “బ్లాక్ “, తీస్ మార్ ఖాన్ “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. విజన్ సినిమాస్ బ్యానర్ పై కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయి కుమార్ హీరోగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ “తీస్ మార్ ఖాన్ ” మూవీ తెరకెక్కుతుంది. పాయల్ రాజ్ పుత్ కథానాయిక. సునీల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Aadi Sai Kumar Lines Up Another New Movie,Athithi Devobhava,Black,Black Movie,Athithi Devobhava Movie,Amaran,Amaran Movie,Kirathaka,ASK20,ASK20 Movie,ASK20 Movie Update,ASK20 Update,ASK20 Updates,ASK20 Movie Updates,ASK20 Movie Update,ASK20 Movie Lat
సినిమా వార్తలు

మరో సినిమాను లైన్ లో పెట్టిన 'ఆది'

సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్ మొదటి సినిమా ప్రేమ కావాలి తోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన లవ్లీ సినిమాకూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తరువాత వచ్చిన సినిమాల్లో ఆ స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఇప్పటికే ఆది లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అతిథి దేవోభవ, బ్లాక్, అమ‌ర‌న్‌, కిరాత‌క‌ అనే సినిమాలు చేస్తున్నాడు. వీటిలో కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. కొన్ని సినిమాలు దాదాపు చివరి దశలో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Aadi Sai Kumar Starrer Black Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aadi Sai Kumar,Aadi Sai Kumar Movies,Hero Aadi Sai Kumar,Aadi Sai Kumar Movie,Aadi Sai Kuma
ట్రైలర్ & టీజర్

ఆది 'బ్లాక్' మూవీ టీజర్ రిలీజ్

సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం ఆది చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. హార్రర్ బ్యాక్ డ్రాప్ వస్తున్న జంగిల్ ఈసినిమా ఇప్పటికే లైన్ లో ఉంది. ఈసినిమా తెలుగు, తమిళ్ లో కూడా రూపొందుతుంది. ఇక ఈసినిమాతో పాటు 'బ్లాక్' అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమా కూడా ఎప్పుడో ప్రారంభైంది కూడా. ఇక ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుండగా తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సుధీర్ బాబు చేతుల మీదుగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ చూస్తుంటే సినిమా ఆసక్తి పెంచేలా ఉంది. ఓ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండేలా…

TFN Adminవాట్సాప్
Aadi SaiKumar Launches His New Movie,Telugu Filmnagar,Tollywood Movie Updates,Aadi Sai Kumar,Actor Aadi Sai Kumar,Hero Aadi Sai Kumar,Aadi Sai Kumar Movies,Aadi Sai Kumar New Movie,Aadi Sai Kumar Latest Movie,Aadi Sai Kumar Latest Film,Aadi Sai Kumar
సినిమా వార్తలు

'ఆది సాయికుమార్' మరో కొత్త సినిమా

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. కార్తీక్‌ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'జంగిల్' అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మ‌హేష్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. వీటితో పాటు అహ‌ నా పెళ్ళంట‌‌, పూలరంగడు వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు వీరభద్రంతో సినిమా చేస్తున్నాడు. విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Aadi SaiKumar Is All Set To Come Back With A Big Budget Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aadi Sai Kumar,Actor Aadi Sai Kumar,Hero Aadi Sai Kumar,Aadi Sai Kumar Movies
సినిమా వార్తలు

భారీగా 'ఆది సాయికుమార్' కొత్తసినిమా

హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. రీసెంట్ గానే తను నటించిన శశి సినిమా రిలీజ్ అయింది. ఇంకా సినిమాతో పాటు పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కార్తీక్‌ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'జంగిల్' అనే సినిమా చేస్తున్నాడు. వేదిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై మ‌హేష్ గోవిందరాజ్‌, అర్చ‌నా చందా ఈ సినిమాను నిర్మిస్తున్నారు’. ఈ సినిమాతో పాటు భాస్కర్ బంటు పల్లి దర్శకత్వంలో ఓసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్