కె కె రాధామోహన్ నిర్మాతగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయి కుమార్ , దిగాంగన , మిర్న ప్రధాన పాత్రలలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ డ్రామా క్రేజీ ఫెలో మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శుభశ్రీ రాయగురు , రఘు కుంచె ముఖ్య పాత్రలలో నటించారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
🚨Get ready for the crazy trailer 🚨#CrazyFellow movie trailer releasing on 1st Oct @ 4:05 PM.#CrazyFellowfromOct14@iamaadisaikumar @DiganganaS @mirnaaofficial @siriki_phani @SriSathyaSaiArt @KKRadhamohan #RRDhruvan #SatishMutyala @GiduturiSatya @adityamusic @UrsVamsiShekar pic.twitter.com/v84mLrmMaA
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) September 29, 2022
తాజాగా నిర్మాణ సంస్థ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ క్రేజీ ఫెలో మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్&టైమ్ ను సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. క్రేజీ ఫెలో మూవీ ట్రైలర్ అక్టోబర్ 1 వ తేదీ 4:05 PM కు రిలీజ్ కానుందనీ , క్రేజీ ట్రైలర్ కై రెడీ గా ఉండండి అంటూ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ ట్వీట్ చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























