ఆది సాయి కుమార్ కు జోడీగా దిగాంగన

Digangana Onboard for Aadi Sai Kumar’s Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Aadi Sai Kumar,Hero Aadi Sai Kumar,Aadi Sai Kumar Upcoming Movies,Aadi Sai Kumar Movie Updates,Aadi Sai Kumar New Movie,Aadi Sai Kumar New Movie with Director Phani Krishna Siriki, Digangana Movies,Digangana Upcoming Tollywood Movies,Digangana latest Movie Updates,Digangana with Aadi Sai Kumar New Movie,Digangana To act with Aadi sai umar Upcoming Movie,Director Phani Krishna Siriki,Phani Krishna Siriki New Movie, Phani Krishna Siriki Direcor Upcoming Movie with Aadi Sai Kumar,Music Composer Dhruvan,Aadi Sai Kumar new Movie Music Composer Dhruvan,RR Dhruvan Music Director,Dhruvan Music composer,Sri Sathya Sai Arts Production no 10,#aadisaikumar

యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా “కిరాతక “, “జంగిల్ “, “తీస్ మార్ ఖాన్”, “అమరన్”, ”బ్లాక్ “, “అతిథి దేవోభవ ” , “CSI సనాతన్” మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి. ఆది ప్రస్తుతం మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాతగా సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా ”ప్రొడక్షన్ నెం 10 ” మూవీ తెరకెక్కుతుంది. ధృవన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ తో రైటర్ ఫణి కృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అద్భుతమైన కథతో ”ప్రొడక్షన్ నెం 10 ” మూవీ తెరకెక్కుతుందని నిర్మాత చెప్పారు. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ కు జోడీగా “హిప్పీ”, సీటీమార్”మూవీస్ ఫేమ్ దిగాంగన ఎంపిక అయ్యారు . ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా లో వెల్ కమ్ దిగాంగన అంటూ సత్య సాయి ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =