టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే తీస్‌మార్ ఖాన్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇక ఈసినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేశారు. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద్రాబాద్ లోని దస్పాల్లా హోటల్ లో సాయంత్రం 7గంటలనుండి నిర్వహించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి శ్రీధర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. టాప్ గేర్ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: