కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
ఓటీటీ

మజాకా మరో ఓటిటి లోకి కూడా

యంగ్ హీరో సందీప్ కిషన్ ,ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మజాకా.ఫిబ్రవరి లో థియేటర్లలో విడుదలైన ఈసినిమా పాజిటీవ్ రివ్యూస్ తెచ్చుకున్నా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది.ఇక ఆ తరువాత జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.ఇక ఇప్పుడు మరో ఓటిటి లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
షూటింగ్ అప్‌డేట్

ధనుష్ ఇడ్లీ కడాయి షూటింగ్ కంప్లీట్

తమిళ హీరో ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఇడ్లీ కడాయి.ఇందులో ధనుష్ నటించడమే కాదు నిర్మాతకూడా వ్యవహరిస్తున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజుతో కంప్లీట్ అయ్యింది.బ్యాంకాక్ ,థాయిలాండ్ ల లో ఫైనల్ షెడ్యూల్ జరిగింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.అక్టోబర్ 1న ఈసినిమా రిలీజ్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హీరో నానికి స్పెషల్ గిఫ్ట్ అందించిన తమిళ్ ఫ్యాన్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

హిట్ 3 రాంపేజ్ షురూ

నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సెన్సార్ కూడా కంప్లీట్ కాగా వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.అయితే దింతో సంబంధం లేకుండా బుకింగ్స్ లో మాత్రం అదరగొడుతుంది.హైదరాబాద్ లో లిమిటెడ్ థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ కాగా మొదటి రోజు షోస్ అన్ని ఫుల్ చూపిస్తున్నాయి. బుక్ మై షో లో గత 24 గంటల్లో 13వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.అటు ఓవర్సీస్ లోను సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి.హిట్ టాక్ వస్తే నాని కెరీర్ లోనే హిట్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

కాంత నుంచి సముద్రఖని పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ మూవీ 'కాంత'. అద్భుతమైన స్టార్ కాస్ట్, ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టిస్తూనే ఉంది. లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సేల స్టన్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన తర్వాత మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

NC 24 షూట్ బిగిన్స్ వీడియో రిలీజ్

అక్కినేని నాగ చైతన్య 24 వ సినిమా షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.ఇక అందుకు సంబంధించిన వీడియో ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు మేకర్స్. ఈవీడియో ఇంట్రెస్టింగ్ గా వుంది.భారీ సెట్ లు భారీ విఎఫ్ఎక్స్ తో ఈసినిమా రానుందని ఈ వీడియో ద్వారా చెప్పారు..కంటెంట్ మీద వున్న నమ్మకంతో సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆ మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహావిష్కరణ, ఎప్పుడంటే..?

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపుపొందిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌కు తాజాగా ఓ అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మను ఏర్పాటు చేయబోతున్నారు. మే 9న లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌, రైమీ వాక్స్ స్టాచ్యూ కొలువుదీరనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శర్వా 38.. హీరోయిన్‌ ఫిక్స్

చార్మింగ్ స్టార్ శర్వానంద్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా ఇప్పటికే 'శర్వా 36, శర్వా 37' (నారీ నారీ నడుమ మురారి) ప్రాజెక్టులు సెట్స్‌పై ఉండగానే కొత్త సినిమా 'శర్వా 38'ను ప్రకటించి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ సంపత్‌ నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

అరుదైన గౌరవం దక్కించుకున్న ‘క’

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం రీసెంట్ బ్లాక్ బస్టర్ 'క' సినిమా అరుదైన గొరవం అందుకుంది. ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌'కు ఈ చిత్రం నామినేట్‌ అయింది. ఈ మేరకు తాజాగా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితాను విడుదల చేయగా.. ఉత్తమ చిత్రం విభాగంలో 'క' నామినేట్ అయ్యింది. కాగా ఈ నెల 25న ఢిల్లీలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రెట్రో సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

'కంగువా' తర్వాత కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య తన హోం బ్యానర్‌ 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై స్వయంగా నిర్మిస్తుండగా.. క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్‌ టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
బాక్సాఫీస్

జాట్ రెండు వారాల కలెక్షన్స్

బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జాట్'. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై తొలినుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ హిందీ చిత్రం ఘనవిజయం సాధించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమా షూర్ షాట్ హిట్ అనేలా ఉంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మే 9న సింగిల్ థియేటర్లలోకి రానుంది. నిజానికి అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రావాల్సివుంది. అయితే అనుకున్న టైంకి పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. దాంతో సింగిల్ ఆ డేట్ ను లాక్ చేసుకుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఫస్ట్ లుక్

BSS 11 ఫస్ట్ లుక్ రానుంది

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.అందులో చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్నాడు .హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈసినిమా నుండి అప్డేట్ రానుంది. ఈనెల 27న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.టీజర్ కూడా రెడీ అయిపోయిందట. టీజర్ అయితే అదిరిపోయిందని టాక్.మరి ఎప్పుడు వదులుతారో చూడాలి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్ ముందే వస్తోంది

ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ పేరు తెలిసేవుంటుంది. ఆయనకు వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆరుపదుల వయసుకి దగ్గరగా ఉన్నా ఆయన చేసే రియల్ ఫీట్స్ థియేటర్‌లో ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయంటే అతిశయోక్తిలేదు. యాక్షన్ సీన్స్‌లో ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా చేసే తన సాహసోపేత విన్యాసాలతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జైలర్ 2 లో ఫహద్

మచ్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈ సినిమా స్టార్ట్ కాగా మేజర్ బ్రేక్ లేకుండా షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జైలర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 600 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలను తీసుకొచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హిట్ 3 థర్డ్ సింగిల్ 'తను' రిలీజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హిట్ 3 సెన్సార్ కంప్లీట్

నేచురల్ స్టార్ నాని హిట్ 3 వచ్చే గురువారమే థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపొయింది.వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.కట్స్ కూడా భారీగా చెప్పారని టాక్.దాదాపు 2 గంటల 37 నిమిషాల రన్ టైం తో హిట్ 3 థియేటర్లలోకి రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

రెట్రో కోసం విజయ్ దేవరకొండ

వెర్సటైల్ స్టార్ సూర్య 'కంగువా' తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన సరసన కన్నడ భామ పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలో స్ట్రీమింగ్

యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలో యూత్‌ని విశేషంగా అలరించిన ఈ మూవీ 80కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఇంటర్వ్యూ

టాప్ బ్యానర్స్‌లో 'ధమాకా' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్స్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా 'చౌర్య పాఠం'తో మూవీ ప్రొడక్షన్ అడుగుపెడుతున్నారు. యంగ్ ట్యాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ -2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Mazaka is currently streaming on Prime Video as well
ఓటీటీ

మజాకా మరో ఓటిటి లోకి కూడా

యంగ్ హీరో సందీప్ కిషన్ ,ధమాకా ఫేమ్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మజాకా.ఫిబ్రవరి లో థియేటర్లలో విడుదలైన ఈసినిమా పాజిటీవ్ రివ్యూస్ తెచ్చుకున్నా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది.ఇక ఆ తరువాత జీ 5 ఓటిటి లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.ఇక ఇప్పుడు మరో ఓటిటి లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Idly Kadai Shoot Wrapped up
షూటింగ్ అప్‌డేట్

ధనుష్ ఇడ్లీ కడాయి షూటింగ్ కంప్లీట్

తమిళ హీరో ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఇడ్లీ కడాయి.ఇందులో ధనుష్ నటించడమే కాదు నిర్మాతకూడా వ్యవహరిస్తున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా షూటింగ్ ఈరోజుతో కంప్లీట్ అయ్యింది.బ్యాంకాక్ ,థాయిలాండ్ ల లో ఫైనల్ షెడ్యూల్ జరిగింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.అక్టోబర్ 1న ఈసినిమా రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Natural Star Nani Receives Shirt as Gift From Tamil Nadu Fans
సినిమా వార్తలు

హీరో నానికి స్పెషల్ గిఫ్ట్ అందించిన తమిళ్ ఫ్యాన్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌ మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
hit 3 rampage begins at the boxoffice
బాక్సాఫీస్

హిట్ 3 రాంపేజ్ షురూ

నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.సెన్సార్ కూడా కంప్లీట్ కాగా వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.అయితే దింతో సంబంధం లేకుండా బుకింగ్స్ లో మాత్రం అదరగొడుతుంది.హైదరాబాద్ లో లిమిటెడ్ థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ కాగా మొదటి రోజు షోస్ అన్ని ఫుల్ చూపిస్తున్నాయి. బుక్ మై షో లో గత 24 గంటల్లో 13వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.అటు ఓవర్సీస్ లోను సాలిడ్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి.హిట్ టాక్ వస్తే నాని కెరీర్ లోనే హిట్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలువనుంది.

Mahender Reddyవాట్సాప్
Samuthirakani’s Powerful First Look Released From Kaantha
ఫస్ట్ లుక్

కాంత నుంచి సముద్రఖని పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ మూవీ 'కాంత'. అద్భుతమైన స్టార్ కాస్ట్, ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో సంచలనం సృష్టిస్తూనే ఉంది. లీడ్ పెయిర్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సేల స్టన్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన తర్వాత మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు.

Srikanth Mవాట్సాప్
NC 24 shoot begins video released
సినిమా వార్తలు

NC 24 షూట్ బిగిన్స్ వీడియో రిలీజ్

అక్కినేని నాగ చైతన్య 24 వ సినిమా షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.ఇక అందుకు సంబంధించిన వీడియో ను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు మేకర్స్. ఈవీడియో ఇంట్రెస్టింగ్ గా వుంది.భారీ సెట్ లు భారీ విఎఫ్ఎక్స్ తో ఈసినిమా రానుందని ఈ వీడియో ద్వారా చెప్పారు..కంటెంట్ మీద వున్న నమ్మకంతో సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారు.

Mahender Reddyవాట్సాప్
Global Star Ram Charan's Wax Statue Unveiling on May 9th in Madame Tussauds, London
సినిమా వార్తలు

ఆ మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహావిష్కరణ, ఎప్పుడంటే..?

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపుపొందిన టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌కు తాజాగా ఓ అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు బొమ్మను ఏర్పాటు చేయబోతున్నారు. మే 9న లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌, రైమీ వాక్స్ స్టాచ్యూ కొలువుదీరనుంది.

Srikanth Mవాట్సాప్
Team Sharwa38 Welcomes Anupama Parameswaran on Board
సినిమా వార్తలు

శర్వా 38.. హీరోయిన్‌ ఫిక్స్

చార్మింగ్ స్టార్ శర్వానంద్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా ఇప్పటికే 'శర్వా 36, శర్వా 37' (నారీ నారీ నడుమ మురారి) ప్రాజెక్టులు సెట్స్‌పై ఉండగానే కొత్త సినిమా 'శర్వా 38'ను ప్రకటించి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ సంపత్‌ నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందింది.

Srikanth Mవాట్సాప్
KA Movie Nominated For The Best Film Nomination in Dadasaheb Phalke Film Festival 2025
సినిమా వార్తలు

అరుదైన గౌరవం దక్కించుకున్న ‘క’

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం రీసెంట్ బ్లాక్ బస్టర్ 'క' సినిమా అరుదైన గొరవం అందుకుంది. ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌'కు ఈ చిత్రం నామినేట్‌ అయింది. ఈ మేరకు తాజాగా 15వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితాను విడుదల చేయగా.. ఉత్తమ చిత్రం విభాగంలో 'క' నామినేట్ అయ్యింది. కాగా ఈ నెల 25న ఢిల్లీలో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.

Srikanth Mవాట్సాప్
Suriya's Retro Censored With UA Certificate
సినిమా వార్తలు

రెట్రో సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

'కంగువా' తర్వాత కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య తన హోం బ్యానర్‌ 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై స్వయంగా నిర్మిస్తుండగా.. క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్‌ టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
JAAT Worldwide Box Office Collections in 2 Weeks
బాక్సాఫీస్

జాట్ రెండు వారాల కలెక్షన్స్

బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'జాట్'. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాపై తొలినుంచీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టే సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ హిందీ చిత్రం ఘనవిజయం సాధించింది.

Srikanth Mవాట్సాప్
single release date has been announced
రిలీజ్ అప్‌డేట్

సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు .షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమా షూర్ షాట్ హిట్ అనేలా ఉంటుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మే 9న సింగిల్ థియేటర్లలోకి రానుంది. నిజానికి అదే రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రావాల్సివుంది. అయితే అనుకున్న టైంకి పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. దాంతో సింగిల్ ఆ డేట్ ను లాక్ చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
BSS11 FIRST LOOK out on APRIL 27th
ఫస్ట్ లుక్

BSS 11 ఫస్ట్ లుక్ రానుంది

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు.అందులో చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్నాడు .హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక ఈసినిమా నుండి అప్డేట్ రానుంది. ఈనెల 27న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు.టీజర్ కూడా రెడీ అయిపోయిందట. టీజర్ అయితే అదిరిపోయిందని టాక్.మరి ఎప్పుడు వదులుతారో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
Tom Cruise's Mission Impossible The Final Reckoning Releasing in India on May 17
సినిమా వార్తలు

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్ ముందే వస్తోంది

ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ పేరు తెలిసేవుంటుంది. ఆయనకు వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆరుపదుల వయసుకి దగ్గరగా ఉన్నా ఆయన చేసే రియల్ ఫీట్స్ థియేటర్‌లో ప్రేక్షకులకు గూజ్ బంప్స్ తెప్పిస్తాయంటే అతిశయోక్తిలేదు. యాక్షన్ సీన్స్‌లో ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా చేసే తన సాహసోపేత విన్యాసాలతో ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేస్తాడు.

Srikanth Mవాట్సాప్
fahadh faasil is on board for jailer 2
సినిమా వార్తలు

జైలర్ 2 లో ఫహద్

మచ్ అవైటెడ్ సీక్వెల్ జైలర్ 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈ సినిమా స్టార్ట్ కాగా మేజర్ బ్రేక్ లేకుండా షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జైలర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ రజినీకాంత్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 600 కోట్లకు పైనే వసూళ్లను రాబట్టింది. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ అయ్యి భారీ లాభాలను తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Hit 3 Third Single Thanu Released
సినిమా వార్తలు

హిట్ 3 థర్డ్ సింగిల్ 'తను' రిలీజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ 'హిట్: ది 3rd కేస్'. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో నాని టెర్రిఫిక్, బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
హిట్ 3 సెన్సార్ కంప్లీట్
సినిమా వార్తలు

హిట్ 3 సెన్సార్ కంప్లీట్

నేచురల్ స్టార్ నాని హిట్ 3 వచ్చే గురువారమే థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా సెన్సార్ కూడా కంప్లీట్ అయిపొయింది.వైలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.కట్స్ కూడా భారీగా చెప్పారని టాక్.దాదాపు 2 గంటల 37 నిమిషాల రన్ టైం తో హిట్ 3 థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda To Attend as Chief Guest For Retro Pre-Release Event
సినిమా వార్తలు

రెట్రో కోసం విజయ్ దేవరకొండ

వెర్సటైల్ స్టార్ సూర్య 'కంగువా' తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. ఆయన సరసన కన్నడ భామ పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
Mad Square Now Streaming on OTT
ఓటీటీ

మ్యాడ్ స్క్వేర్ ఓటీటీలో స్ట్రీమింగ్

యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. రెండేళ్ల క్రితం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్'కి సీక్వెల్‌గా తెరకెక్కింది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ భారీ అంచనాల మధ్య మార్చి 28న థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలో యూత్‌ని విశేషంగా అలరించిన ఈ మూవీ 80కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

Srikanth Mవాట్సాప్
Dhamaka Maker Trinadha Rao Nakkina's Upcoming Movies in Top Banners

షేర్