కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
ట్రైలర్ & టీజర్

కిష్కింధపురి గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేశారు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కిష్కింధపురి అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇక ఈరోజు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ వీడియో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
సినిమా వార్తలు

బాహుబలి రీ-రిలీజ్.. పాన్ వరల్డ్ రేంజ్‌లో

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి రూపొందించిన కల్ట్ క్లాసిక్స్ 'బాహుబలి' చిత్రం త్వరలో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ విజువల్ వండర్స్ ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి. ఈ మేరకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా నేటితో బాహుబలి 2 విడుదలై 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ రానుంది

మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ నుండి అప్డేట్స్ వచ్చాయి.అనౌన్స్ మెంట్ రోజున సినిమా సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆ డేట్ కు తీసుకరాలేకపోతున్నారు. దాంతో రిలీజ్ డేట్ ను మార్చారు. కొంచం ఆలస్యంగా జూన్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అంతేకాదు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ నీల్ నుండి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పూరి-విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ లో శాండల్‌వుడ్ స్టార్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ తో ఇండియన్ సినిమాని మరోసారి షేక్ చేయడానికి సిద్ధంగా వున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ , చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టబు కీలక పాత్ర పోషించనుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

'పద్మభూషణ్' బాలకృష్ణకు అభినందనల వెల్లువ

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 'పద్మ భూషణ్‌' అవార్డు అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్హుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాని పక్కన ఉంటే చాలు.. ఏమైనా చేయొచ్చు

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'HIT: ది 3rd కేస్'. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

హిట్ 3 లాస్ట్ 30 మినిట్స్ మామూలుగా ఉండదు

హిట్ 3 చాలా వైలెంట్‌గా ఉండబోతుంది

రాష్ట్రపతి చేతులమీదుగా.. పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 'పద్మ భూషణ్‌' అవార్డు అందుకున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

శర్వా 38.. మరో హీరోయిన్ ఎంట్రీ

చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్ స్టోన్‌ని చూస్తోంది. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
రిలీజ్ అప్‌డేట్

కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

బ్లైండ్ స్పాట్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కాలేజ్ డేస్‌లో నాని సినిమాలు చూసేదాన్ని

శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'.షూటింగ్ పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కింగ్‌డమ్.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చిన అనిరుధ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వీటిలో ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ సెట్స్ పైన ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్‌కి వివిధ భాషల్లో పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాత్రం అందించిన విషయం తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నాని నోట పవర్ స్టార్ డైలాగ్, దద్దరిలికిన ఆడిటోరియం

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్: ది 3rd కేస్’. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని గ్రాండ్‌గా నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మహాభారతంలో నాని నటించడం పక్కా - రాజమౌళి

BSS11 టైటిల్ ఖరారు

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం (#BSS11) నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. దీనికి 'కిష్కిందపురి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక రేపు ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

జగదేక వీరుడు అతిలోక సుందరి రీ-రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990 మే9న విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద అఖండ విజయాన్ని అందుకుంది. వైజయంతీ మూవీస్‌ అశ్వనీదత్ నిర్మాణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌. మే 9వ తేదీతో ఈ సినిమా విడుదలై 35ఏళ్లు అవుతున్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కేజీఎఫ్, హిట్ 3 కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్స్ - శ్రీనిధి శెట్టి

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. HIT: The 3rd Case మూవీ మే 1న పాన్ ఇండియాగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Kishkindhapuri First Glimpse out now
ట్రైలర్ & టీజర్

కిష్కింధపురి గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేశారు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కిష్కింధపురి అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇక ఈరోజు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ వీడియో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Baahubali Re-releasing Pan World in This October
సినిమా వార్తలు

బాహుబలి రీ-రిలీజ్.. పాన్ వరల్డ్ రేంజ్‌లో

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి రూపొందించిన కల్ట్ క్లాసిక్స్ 'బాహుబలి' చిత్రం త్వరలో మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ విజువల్ వండర్స్ ఈ ఏడాది అక్టోబర్‌లో రీరిలీజ్ కానున్నాయి. ఈ మేరకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా నేటితో బాహుబలి 2 విడుదలై 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

Srikanth Mవాట్సాప్
A new release date has been announced for ntr neel
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ రానుంది

మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ నుండి అప్డేట్స్ వచ్చాయి.అనౌన్స్ మెంట్ రోజున సినిమా సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆ డేట్ కు తీసుకరాలేకపోతున్నారు. దాంతో రిలీజ్ డేట్ ను మార్చారు. కొంచం ఆలస్యంగా జూన్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అంతేకాదు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ నీల్ నుండి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Team Puri-Sethupathi Welcomes Actor Vijay Kumar on Board For an Electrifying Role
సినిమా వార్తలు

పూరి-విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ లో శాండల్‌వుడ్ స్టార్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న తన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ తో ఇండియన్ సినిమాని మరోసారి షేక్ చేయడానికి సిద్ధంగా వున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ , చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టబు కీలక పాత్ర పోషించనుంది.

Srikanth Mవాట్సాప్
AP CM Chandrababu, Dep CM Pawan Kalyan and Many Celebs Congratulates NBK For Padma Bhushan
సినిమా వార్తలు

'పద్మభూషణ్' బాలకృష్ణకు అభినందనల వెల్లువ

టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 'పద్మ భూషణ్‌' అవార్డు అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి అభినందనల వెల్లువెత్హుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Director Sailesh Kolanu Thanks Natural Star Nani at Hit 3 Pre Release Event
సినిమా వార్తలు

నాని పక్కన ఉంటే చాలు.. ఏమైనా చేయొచ్చు

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'HIT: ది 3rd కేస్'. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Hero Adivi Sesh Reveals, Hit 3 Last 30 Minutes Will be in Next Level
సినిమా వార్తలు

హిట్ 3 లాస్ట్ 30 మినిట్స్ మామూలుగా ఉండదు

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'HIT: ది 3rd కేస్'. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Hero Viswak Sen Praises Natural Star Nani at Hit 3 Pre Release Event
సినిమా వార్తలు

హిట్ 3 చాలా వైలెంట్‌గా ఉండబోతుంది

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'HIT: ది 3rd కేస్'. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna Received Padma Bhushan From President Droupadi Murmu
సినిమా వార్తలు

రాష్ట్రపతి చేతులమీదుగా.. పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 'పద్మ భూషణ్‌' అవార్డు అందుకున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Team Sharwa 38 Welcomes Actress Dimple Hayathi on For Board
సినిమా వార్తలు

శర్వా 38.. మరో హీరోయిన్ ఎంట్రీ

చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్ స్టోన్‌ని చూస్తోంది. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kingdom First Single Promo Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Naveen Chandra's Blind Spot Release Date Announced
సాంగ్

బ్లైండ్ స్పాట్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నూతన దర్శకుడు రాకేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటించగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Actress Srinidhi Shetty Excited For Sharing Screen With Hero Nani in Hit 3
సినిమా వార్తలు

కాలేజ్ డేస్‌లో నాని సినిమాలు చూసేదాన్ని

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ 'HIT: ది 3rd కేస్'. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం, టీజర్, ట్రైలర్ పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Sree Vishnu's Single Trailer Released
ట్రైలర్ & టీజర్

శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'.షూటింగ్ పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Anirudh Ravichander Gives Interesting Update on Vijay Deverakonda's Kingdom
సినిమా వార్తలు

కింగ్‌డమ్.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ ఇచ్చిన అనిరుధ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వీటిలో ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ సెట్స్ పైన ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ టీజర్‌కి వివిధ భాషల్లో పలువురు స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాత్రం అందించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Says Pawan kalyan's Iconic Mass Dialogue at Hit 3 Pre Release Event
సినిమా వార్తలు

నాని నోట పవర్ స్టార్ డైలాగ్, దద్దరిలికిన ఆడిటోరియం

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్: ది 3rd కేస్’. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని గ్రాండ్‌గా నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Maverick Director SS Rajamouli Confirms, Hero Nani Will Act in Mahabharatham
సినిమా వార్తలు

మహాభారతంలో నాని నటించడం పక్కా - రాజమౌళి

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్: ది 3rd కేస్’. వాల్ పోస్టర్ సినిమా మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేనితో కలిసి నాని గ్రాండ్‌గా నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని టెర్రిఫిక్ అండ్ బ్రూటల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపిస్తుండగా.. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
BSS11 Now Titled as Kishkindhapuri
సినిమా వార్తలు

BSS11 టైటిల్ ఖరారు

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'చావు కబురు చల్లగా' ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం (#BSS11) నుంచి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. దీనికి 'కిష్కిందపురి' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక రేపు ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

Srikanth Mవాట్సాప్
Jagadeka Veerudu Athiloka Sundari Re-releasing on May 9th
సినిమా వార్తలు

జగదేక వీరుడు అతిలోక సుందరి రీ-రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి-శ్రీదేవి జంటగా నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ 1990 మే9న విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద అఖండ విజయాన్ని అందుకుంది. వైజయంతీ మూవీస్‌ అశ్వనీదత్ నిర్మాణంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌. మే 9వ తేదీతో ఈ సినిమా విడుదలై 35ఏళ్లు అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
KGF and Hit 3 Are Completely Different Worlds - Actress Srinidhi Shetty

షేర్