కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' త్వరలో రిలీజ్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన UV క్రియేషన్స్ మరో బ్యానర్ అయిన UV కాన్సెప్ట్స్ పతాకంపై 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ 'కపుల్ ఫ్రెండ్లీ'. తెలుగు-తమిళ్ భాషలలో బై లింగ్యువల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి కథానాయికగా నటిస్తోంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

సార్‌ మేడమ్‌ టైటిల్ టీజర్ రిలీజ్

ఉప్పెన ,మహారాజతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో విజయ్ సేతుపతి.ఇక ఈహీరో నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా తలైవా తలైవి.ఇందులో నిత్యా మేనన్‌ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈసినిమా కు ఏ రగ్గడ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

ఓటీటీలోకి 8 వసంతాలు

మ్యాడ్ తరువాత మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది కానీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

జూనియర్ ట్రైలర్ రిలీజ్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'జూనియర్'. ఆయన సరసన ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలకానుంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్‌గా సెంథిల్ కుమార్ వంటి స్టార్ టెక్నీషియన్స్ పనిచేయడంతో ఈ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ సెకండ్ సింగిల్ రిలీజ్

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ. లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయడం కింగ్ నాగార్జున , ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించడం తో కూలీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది కూలీ.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్ల బిజినెస్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సాంగ్

ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్‌గా సీతా పయనం ఫస్ట్ సింగిల్‌

మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కంటిన్యూగా

చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీసెంట్ గానే మళ్ళీ స్టార్ట్ అయిన విషయం. గత నెలలో ఈ షూటింగ్ స్టార్ట్ కాగా నాన్ స్టాప్ గా జరుగుతుంది. పవన్ ఇచ్చిన డేట్స్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నాడు హరీష్ శంకర్.ఈనెలలో పవన్ పార్ట్ తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నాడు.పవన్ కూడా ఉస్తాద్ ను వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.అందుకే అటు పొలిటికల్ గా బిజీ గా వున్న సరే డేట్స్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా షూట్ లో పాల్గొంటున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

విశ్వంభర చిరు స్టిల్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి -బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఆ పనులు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చాయి. అంతేకాదు 45నిమిషాల విఎఫ్ఎక్స్ సన్నివేశాలను చూసి చిరంజీవి చాలా ఇంప్రెస్ అయ్యారట. ఓ సాంగ్ అలాగే ప్యాచ్ వర్క్ మినహా సినిమా కంప్లీట్ అయినట్లే.ఇక ఈసినిమా సెట్ లోని వర్కింగ్ స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇందులో డైరెక్టర్ వశిష్ఠ చిరంజీవికి సీన్ వివరిస్తూ కనిపించాడు.ఇక ఈ స్టిల్ లో చిరు లుక్ ఆకట్టుకుంది. ఇందులో చాలా యంగ్ గా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
స్పెషల్

టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ మెలోడి మాస్టర్ మణిశర్మ

తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని ఓ కొత్త దారిలో నడిపించినవారిలో ముందుంటారు స్వరబ్రహ్మ మణిశర్మ. మెలోడీ, మాస్ బీట్స్, క్లాసికల్ టచ్, ఫ్యూజన్ – ఏ మూడ్‌ కైనా ఆయన సంగీతం సంగీత ప్రియులకు ఆస్వాదనను కలిగిస్తుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో ఆయన పాటలు హిట్ అయి, సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. నేడు ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మణిశర్మ గురించి స్పెషల్ స్టోరీ..

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

ఆంధ్ర కింగ్ తాలూకా లాంగ్ షెడ్యూల్ స్టార్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడు మహేష్ బాబు పి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. దాదాపు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా నెక్స్ట్ షెడ్యూల్ ఈరోజు నుండి స్టార్ట్ అయ్యింది.దాదాపు 35 రోజులపాటు జరుగనున్న ఈషెడ్యూల్ హైదరాబాద్‌లోని ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ప్రారంభమైంది.ఇందులో 10 రోజులపాటు రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ బోర్స్ జంటపై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

అశోక్ గల్లా 'వీసా' టీజర్ అప్‌డేట్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన మూడో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. తొలిచిత్రం 'హీరో'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను, రెండో సినిమాగా మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో రూపొందిన 'దేవకీ నందన వాసుదేవ'తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'వీసా' అనే చిత్రంతో మరోసారి ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. 'వింటారా సరదాగా' అనేది ట్యాగ్ లైన్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్‌డేట్ అందింది. వీసా సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ఓటీటీ

కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 'ధనం మూలం ఇదం జగత్' అనే కాన్సెప్టుతో తెరకెక్కింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తమన్ స్టూడియోలో ప్రభాస్, పిక్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ 'ది రాజా సాబ్'. హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

తండేల్ కి సాలిడ్ టీఆర్పీ

ఫిబ్రవరిలో నాగ చైతన్య ,సాయి పల్లవి ల తండేల్ రిలీజై సూపర్ హిట్ సాధించింది.ఈసినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైం నాగ చైతన్య 100కోట్ల క్లబ్ లోకీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈసినిమా బుల్లి తెర మీద కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. రీసెంట్ గా జీ తెలుగులో తండేల్ ప్రీమియర్ పడగా 10.15 టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఈఏడాది సంక్రాంతికి వస్తున్నాం తరువత జీ తెలుగులో అత్యధిక రేటింగ్స్ ను రాబట్టిన సినిమాగా తండేల్ రికార్డు సాధించింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

భోగి షూటింగ్ అప్డేట్

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో మాస్ డైరెక్టర్ సంపత్ నందితో చేస్తున్న భోగి ఒకటి.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.శర్వా కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ గా తెరకెక్కుతుంది.ఇందులో శర్వా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా పాల్గొనుంటుంది.అక్టోబర్ లోపు షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈసినిమాలో డింపుల్ హయాతి మరో హీరోయిన్ గా…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ లో కిల్ విలన్

నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్. డిఫ్రెంట్ సబ్జెక్టు తో రా & రస్టిక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది.స్పెషల్ గా వేసిన సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ ఆధ్వర్యంలో ఇంటెర్నేషల్ స్టంట్ మాస్టర్ల సహకారం తో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.ఈ హై-ఐన్‌టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ లో నాని తోపాటు 300మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

సింగిల్ పార్ట్ గా రీ రిలీజ్ కానున్న బాహుబలి 1& 2

మచ్ అవైటెడ్ బాహుబలి రీ రిలీజ్ డేట్ వచ్చేసింది. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.ఓకే సినిమాగా వస్తుండడంతో రన్ టైం ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.ఇక ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండడం తో బాహుబలి 1& 2 కూడా మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో కోరుకుంటున్నారు.ఇక ఇప్పటి జనరేషన్ కూడా థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం. దాంతో బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాయనుంది. దాదాపు 100కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ లేకేపోలేదు. మరి బాహుబలి…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. మూవీ టైటిల్ ఇదే..!

‘క’ సినిమాతో రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘KA ప్రొడక్షన్స్’ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఈ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సహించడంలో భాగంగా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు సపోర్ట్‌ని ఇచ్చేందుకు తన హోం బ్యానర్ స్పిరిట్ మీడియా ద్వారా అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కార్తీ కొత్త సినిమా టైటిల్ ఇదే

డిఫ్రెంట్ కాన్సెప్ట్ వున్న సినిమాలు ఎంచుకుంటూ కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చే హీరోల్లో తమిళ హీరో కార్తీ ముందు వరసలో ఉంటాడు.ఇప్పటివరకు కార్తీ 28 సినిమాలు చేయగా అందులో డైరెక్టర్లను రిపీట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ.ఇక ఈరోజు 29వ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు.ఈసినిమా కూడా పెద్దగా అనుభవం లేని డైరెక్టర్ తమిళ్ కు ఛాన్స్ ఇచ్చాడు.ఇక ఈ సినిమాకు మార్షల్ అనే టైటిల్ ఖరారు చేశారు.కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్ గా నటించనుండగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యకార్ సంగీతం అందించనున్నాడు.డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Santosh Soban Birthday Poster Released From Couple Friendly
సినిమా వార్తలు

సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' త్వరలో రిలీజ్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన UV క్రియేషన్స్ మరో బ్యానర్ అయిన UV కాన్సెప్ట్స్ పతాకంపై 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ 'కపుల్ ఫ్రెండ్లీ'. తెలుగు-తమిళ్ భాషలలో బై లింగ్యువల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్ ఇండియా మాన‌స వార‌ణాసి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Sir Madam telugu Title Teaser out now
ట్రైలర్ & టీజర్

సార్‌ మేడమ్‌ టైటిల్ టీజర్ రిలీజ్

ఉప్పెన ,మహారాజతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో విజయ్ సేతుపతి.ఇక ఈహీరో నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా తలైవా తలైవి.ఇందులో నిత్యా మేనన్‌ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈసినిమా కు ఏ రగ్గడ్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
8 vasantalu is now streaming in netflix
ఓటీటీ

ఓటీటీలోకి 8 వసంతాలు

మ్యాడ్ తరువాత మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది కానీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.

Mahender Reddyవాట్సాప్
Kireeti and Sreeleela's Junior Trailer Released
ట్రైలర్ & టీజర్

జూనియర్ ట్రైలర్ రిలీజ్

కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'జూనియర్'. ఆయన సరసన ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా విడుదలకానుంది. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్‌గా సెంథిల్ కుమార్ వంటి స్టార్ టెక్నీషియన్స్ పనిచేయడంతో ఈ మూవీపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Srikanth Mవాట్సాప్
Coolie Second Single Monica is out now
సినిమా వార్తలు

కూలీ సెకండ్ సింగిల్ రిలీజ్

ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ. లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయడం కింగ్ నాగార్జున , ఉపేంద్ర కీలక పాత్రల్లో నటించడం తో కూలీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది కూలీ.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్ల బిజినెస్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Seetha Payanam First Single Ye Oorikelthave Pilla Receiving Superb Response
సాంగ్

ఎనర్జిటిక్ ఫోక్ సాంగ్‌గా సీతా పయనం ఫస్ట్ సింగిల్‌

మల్టీ ట్యాలెంటెడ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్, నిరంజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అర్జున్, ధ్రువ సర్జా పవర్ ఫుల్ పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కంటిన్యూగా
షూటింగ్ అప్‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్ కంటిన్యూగా

చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీసెంట్ గానే మళ్ళీ స్టార్ట్ అయిన విషయం. గత నెలలో ఈ షూటింగ్ స్టార్ట్ కాగా నాన్ స్టాప్ గా జరుగుతుంది. పవన్ ఇచ్చిన డేట్స్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్నాడు హరీష్ శంకర్.ఈనెలలో పవన్ పార్ట్ తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నాడు.పవన్ కూడా ఉస్తాద్ ను వీలైనంత తొందరగా షూటింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.అందుకే అటు పొలిటికల్ గా బిజీ గా వున్న సరే డేట్స్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా షూట్ లో పాల్గొంటున్నాడు.

Mahender Reddyవాట్సాప్
The working still from Vishwambara is going vira
సినిమా వార్తలు

విశ్వంభర చిరు స్టిల్ వైరల్

మెగాస్టార్ చిరంజీవి -బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఆ పనులు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చాయి. అంతేకాదు 45నిమిషాల విఎఫ్ఎక్స్ సన్నివేశాలను చూసి చిరంజీవి చాలా ఇంప్రెస్ అయ్యారట. ఓ సాంగ్ అలాగే ప్యాచ్ వర్క్ మినహా సినిమా కంప్లీట్ అయినట్లే.ఇక ఈసినిమా సెట్ లోని వర్కింగ్ స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.ఇందులో డైరెక్టర్ వశిష్ఠ చిరంజీవికి సీన్ వివరిస్తూ కనిపించాడు.ఇక ఈ స్టిల్ లో చిరు లుక్ ఆకట్టుకుంది. ఇందులో చాలా యంగ్ గా…

Mahender Reddyవాట్సాప్
Happy Birthday To The Melody King – Mani Sharma’s Tunes Live Forever
స్పెషల్

టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ మెలోడి మాస్టర్ మణిశర్మ

తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని ఓ కొత్త దారిలో నడిపించినవారిలో ముందుంటారు స్వరబ్రహ్మ మణిశర్మ. మెలోడీ, మాస్ బీట్స్, క్లాసికల్ టచ్, ఫ్యూజన్ – ఏ మూడ్‌ కైనా ఆయన సంగీతం సంగీత ప్రియులకు ఆస్వాదనను కలిగిస్తుంది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో ఆయన పాటలు హిట్ అయి, సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. నేడు ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మణిశర్మ గురించి స్పెషల్ స్టోరీ..

Srikanth Mవాట్సాప్
The long shooting schedule of Andhra King Taluka begins today
షూటింగ్ అప్‌డేట్

ఆంధ్ర కింగ్ తాలూకా లాంగ్ షెడ్యూల్ స్టార్ట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకుడు మహేష్ బాబు పి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. దాదాపు సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా నెక్స్ట్ షెడ్యూల్ ఈరోజు నుండి స్టార్ట్ అయ్యింది.దాదాపు 35 రోజులపాటు జరుగనున్న ఈషెడ్యూల్ హైదరాబాద్‌లోని ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ప్రారంభమైంది.ఇందులో 10 రోజులపాటు రామ్ పోతినేని మరియు భాగ్యశ్రీ బోర్స్ జంటపై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Ashok Galla's VISA Movie Teaser Update
ట్రైలర్ & టీజర్

అశోక్ గల్లా 'వీసా' టీజర్ అప్‌డేట్

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన మూడో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. తొలిచిత్రం 'హీరో'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతను, రెండో సినిమాగా మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో రూపొందిన 'దేవకీ నందన వాసుదేవ'తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'వీసా' అనే చిత్రంతో మరోసారి ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. 'వింటారా సరదాగా' అనేది ట్యాగ్ లైన్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్‌డేట్ అందింది. వీసా సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్.

Srikanth Mవాట్సాప్
Kuberaa OTT Release Date Fixed
ఓటీటీ

కుబేర ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా 'ధనం మూలం ఇదం జగత్' అనే కాన్సెప్టుతో తెరకెక్కింది.

Srikanth Mవాట్సాప్
Prabhas Visits Thaman's Studio During The Raja Saab Music Work
సినిమా వార్తలు

తమన్ స్టూడియోలో ప్రభాస్, పిక్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న మచ్ అవైటెడ్ మూవీ 'ది రాజా సాబ్'. హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తుండటం విశేషం. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Thandel Gets a Massive TRP in it's World Television Premier
సినిమా వార్తలు

తండేల్ కి సాలిడ్ టీఆర్పీ

ఫిబ్రవరిలో నాగ చైతన్య ,సాయి పల్లవి ల తండేల్ రిలీజై సూపర్ హిట్ సాధించింది.ఈసినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైం నాగ చైతన్య 100కోట్ల క్లబ్ లోకీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈసినిమా బుల్లి తెర మీద కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. రీసెంట్ గా జీ తెలుగులో తండేల్ ప్రీమియర్ పడగా 10.15 టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఈఏడాది సంక్రాంతికి వస్తున్నాం తరువత జీ తెలుగులో అత్యధిక రేటింగ్స్ ను రాబట్టిన సినిమాగా తండేల్ రికార్డు సాధించింది.

Mahender Reddyవాట్సాప్
The second schedule of the bhogi shoot is progressing at a blistering pace
షూటింగ్ అప్‌డేట్

భోగి షూటింగ్ అప్డేట్

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో మాస్ డైరెక్టర్ సంపత్ నందితో చేస్తున్న భోగి ఒకటి.పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.శర్వా కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ గా తెరకెక్కుతుంది.ఇందులో శర్వా సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈషెడ్యూల్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా పాల్గొనుంటుంది.అక్టోబర్ లోపు షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈసినిమాలో డింపుల్ హయాతి మరో హీరోయిన్ గా…

Mahender Reddyవాట్సాప్
Kill fame Raghav Juyal to star in The Paradise
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ లో కిల్ విలన్

నేచురల్ స్టార్ నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది ప్యారడైజ్. డిఫ్రెంట్ సబ్జెక్టు తో రా & రస్టిక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది.స్పెషల్ గా వేసిన సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ ఆధ్వర్యంలో ఇంటెర్నేషల్ స్టంట్ మాస్టర్ల సహకారం తో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు.ఈ హై-ఐన్‌టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ లో నాని తోపాటు 300మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Baahubali 1 and 2 to be re-released as a single part
సినిమా వార్తలు

సింగిల్ పార్ట్ గా రీ రిలీజ్ కానున్న బాహుబలి 1& 2

మచ్ అవైటెడ్ బాహుబలి రీ రిలీజ్ డేట్ వచ్చేసింది. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.ఓకే సినిమాగా వస్తుండడంతో రన్ టైం ఎలా సెట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.ఇక ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుండడం తో బాహుబలి 1& 2 కూడా మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటినుండో కోరుకుంటున్నారు.ఇక ఇప్పటి జనరేషన్ కూడా థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం. దాంతో బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాయనుంది. దాదాపు 100కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ లేకేపోలేదు. మరి బాహుబలి…

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram Announced The First Project Title in KA Productions
సినిమా వార్తలు

నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. మూవీ టైటిల్ ఇదే..!

‘క’ సినిమాతో రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ‘KA ప్రొడక్షన్స్’ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఈ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.

Srikanth Mవాట్సాప్
Rana Daggubati Presenting Kothapallilo Okappudu Trailer Released
ట్రైలర్ & టీజర్

కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఒకవైపు నటుడిగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సహించడంలో భాగంగా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు సపోర్ట్‌ని ఇచ్చేందుకు తన హోం బ్యానర్ స్పిరిట్ మీడియా ద్వారా అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో ఈసారి 'కొత్తపల్లిలో ఒకప్పుడు' అనే రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Karthi's 29th film is titled Marshal

షేర్