కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
సినిమా వార్తలు

ధనుష్ 'D54' గ్రాండ్ లాంచ్

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యధిక చిత్రాలు చేస్తోన్న ఏకైక హీరో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్. రీసెంట్‌గా 'కుబేర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆయన చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు 10 సినిమాలు వున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం గమనార్హం. వీటిలో కొన్ని బయోపిక్స్ కూడా ఉండటం విశేషం. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

జూనియర్ ట్రైలర్ డేట్ ఫిక్స్

కిరీటి రెడ్డి,శ్రీ లీల జంటగా నటించిన కన్నడ సినిమా జూనియర్.తెలుగులో కూడా విడుదలకానుంది.కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు అయిన కిరిటీ రెడ్డికి ఇదే మొదటి సినిమా.ప్రముఖ టెక్నీషియన్స్ దేవి శ్రీ ప్రసాద్ ,సెంథిల్ కుమార్ ఈసినిమాకు పనిచేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన వైరల్ వయ్యారి అనే సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతుండడంతో సినిమా జనాల్లోకి వెళ్తుంది.ముఖ్యంగా ఇందులో కిరీటి ,శ్రీ లీల స్టెప్పులు వైరల్ గా మారాయి.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

VD 14 లాంఛ్ వాయిదా

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ తరువాత మరో రెండు సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే.అందులో రాహుల్ సాంకృత్యాయన్ తో తన 14వ సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా రాగ సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఈకాంబో మరో సారి రిపీట్ కానుంది.అయితే ఈసారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

పదేళ్లు పూర్తిచేసుకున్న ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా 'బాహుబలి'

భారతీయ సినీ చరిత్రలో ఓ గొప్ప మైలురాయి వంటి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్'. తొమ్మిది దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చిన చిత్రం ఇది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమాలో సరికొత్త చరిత్ర సృష్టించి, తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి అసలు సిసలు బ్లాక్ బస్టర్ అనే పదానికి నిర్వచనంగా నిలిచింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఓజీలో ఆఫర్ వచ్చింది, కానీ .. హీరో ఆర్కే సాగర్

టీవీ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100'. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు, హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 11న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న 'మహావతార్' సిరీస్‌లో భాగంగా ముందుగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహావతార్ నరసింహ'. విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ శక్తివంతమైన కథనంతో ఆడియెన్స్‌కి రేపు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

నిర్మాతగా ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా 'క' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా తొలిసారి 50 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. తాజాగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు 'KA ప్రొడక్షన్స్' పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేశాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ధనుష్ తో జన నాయగన్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ

తమిళ హీరో ధనుష్ లైనప్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రీసెంట్ గా కుబేర తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ధనుష్ చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు 10సినిమాలు వున్నాయి.ఇందులో ఇడ్లీ కడై అలాగే హిందీ సినిమా తేరే ఇష్క్ మే షూటింగ్ లను కంప్లీట్ కూడా చేశాడు.ఇడ్లీ కడై అక్టోబర్ 1న విడుదలకానుండగా తేరే ఇష్క్ మే నవంబర్ లో రిలీజ్ చేయనున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ షూట్ అప్డేట్

నిర్మాతగా కోర్ట్ అలాగే హీరోగా హిట్ 3 సినిమాలతో ఈ ఏడాది వరుస సక్సెస్ లను చూసిన నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ది ప్యారడైజ్.దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కిస్తుండగా నాని ఇందులో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.రీసెంట్ గానే నాని ఈషూట్ లో జాయిన్ అయ్యాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

కూలీ నుండి మోనికా రానుంది

సూపర్ స్టార్ రజినీకాంత్- సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇప్పటికే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్ల బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు హీరోయిన్

ప్రేమలుతో సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ మామితా బైజు.ప్రస్తుతం 4 సినిమాలు చేస్తుంది.ఇందులో తెలుగు తోపాటు తమిళ సినిమాలు వున్నాయి.ఇక తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది.తమిళ హీరో ధనుష్ నెక్స్ట్ సినిమాను విగ్నేష్ రాజా డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
షూటింగ్ అప్‌డేట్

కె- ర్యాంప్ కేరళ షెడ్యూల్ కంప్లీట్

గత ఏడాది క తో కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ సమ్మర్ లో దిల్ రుబా తో వచ్చి పరాజయాన్ని చవిచుశాడు.ఇక ఈహీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో కె - ర్యాంప్ ఒకటి.కేరళ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా రానుంది.ఇందులో కిరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నిన్నటితో కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.ఈ సందర్భంగా చిన్న సెలబ్రేషన్ డాన్స్ వీడియో ను రిలీజ్ చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

3 BHK అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది - నిర్మాత అరుణ్ విశ్వ

హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ OST రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. జూలై 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ఆ తెలుగు సినిమా నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది

మా అబ్బాయి సిద్దార్థ్ ఎక్స్‌లెంట్ పెర్ఫార్మర్ - దేవయాని

3 BHK నాకు చాలా విషయాలు నేర్పింది - సిద్ధార్థ్

సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఈ యేడాది 'జాక్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీని తర్వాత సిద్దు రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో 'తెలుసు కదా' అనే సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాను ప్రకటించాడు సిద్దు జొన్నలగడ్డ.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన హీరో కిరణ్ అబ్బవరం

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్వశక్తితో ఎదిగిన ట్యాలెంటెడ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. కడపకు చెందిన కిరణ్ తొలుత షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆపై డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
సినిమా వార్తలు

చరణ్‌కి అయ్యప్ప స్వామి అంటే భక్తి., నాకు బాబా పట్ల విశ్వాసం - ఉపాసన

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనా కామినేని కొణిదెల ఆధ్యాత్మికతపై గొప్ప నమ్మకంతో ఉంటారు. తాజాగా ఆమె ఒక వీడియోలో తన సాయి బాబా మీద ఉన్న భక్తిని గురించి చెప్పారు. ముఖ్యంగా సాయి బాబా వ్రతం, దానివల్ల తన జీవితంలో ఎలా మార్పులు వచ్చాయో ఆమె తన అనుభవాలతో చెప్పారు. అత్తమ్మ కిచెన్ పుస్తకంలో ఉన్న శ్లోకాలు చదువుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

న్యూస్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Dhanush's D54 Went on Floors From Today
సినిమా వార్తలు

ధనుష్ 'D54' గ్రాండ్ లాంచ్

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యధిక చిత్రాలు చేస్తోన్న ఏకైక హీరో కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్. రీసెంట్‌గా 'కుబేర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఆయన చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు 10 సినిమాలు వున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుండటం గమనార్హం. వీటిలో కొన్ని బయోపిక్స్ కూడా ఉండటం విశేషం. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
junior trailer release date have been announced
ట్రైలర్ & టీజర్

జూనియర్ ట్రైలర్ డేట్ ఫిక్స్

కిరీటి రెడ్డి,శ్రీ లీల జంటగా నటించిన కన్నడ సినిమా జూనియర్.తెలుగులో కూడా విడుదలకానుంది.కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు అయిన కిరిటీ రెడ్డికి ఇదే మొదటి సినిమా.ప్రముఖ టెక్నీషియన్స్ దేవి శ్రీ ప్రసాద్ ,సెంథిల్ కుమార్ ఈసినిమాకు పనిచేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన వైరల్ వయ్యారి అనే సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతుండడంతో సినిమా జనాల్లోకి వెళ్తుంది.ముఖ్యంగా ఇందులో కిరీటి ,శ్రీ లీల స్టెప్పులు వైరల్ గా మారాయి.

Mahender Reddyవాట్సాప్
The launch ceremony of VD14 has been postponed
సినిమా వార్తలు

VD 14 లాంఛ్ వాయిదా

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ తరువాత మరో రెండు సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే.అందులో రాహుల్ సాంకృత్యాయన్ తో తన 14వ సినిమా చేయనున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో టాక్సీవాలా రాగ సూపర్ హిట్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఈకాంబో మరో సారి రిపీట్ కానుంది.అయితే ఈసారి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశారు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
Prabhas and SS Rajamouli's Baahubali Completes 10 Years
సినిమా వార్తలు

పదేళ్లు పూర్తిచేసుకున్న ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా 'బాహుబలి'

భారతీయ సినీ చరిత్రలో ఓ గొప్ప మైలురాయి వంటి చిత్రం 'బాహుబలి: ది బిగినింగ్'. తొమ్మిది దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన తెలుగు సినిమా స్థితిని, గతిని మార్చిన చిత్రం ఇది. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమాలో సరికొత్త చరిత్ర సృష్టించి, తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టి అసలు సిసలు బ్లాక్ బస్టర్ అనే పదానికి నిర్వచనంగా నిలిచింది.

Srikanth Mవాట్సాప్
The 100 Movie Hero RK Sagar Reveals He Got an Offer in OG, But Missed It
సినిమా వార్తలు

ఓజీలో ఆఫర్ వచ్చింది, కానీ .. హీరో ఆర్కే సాగర్

టీవీ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్కే సాగర్ కమ్ బ్యాక్ ఫిల్మ్ 'ది 100'. ఈ హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్‌ను రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు. కెఆర్ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు, హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. జూలై 11న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా హీరో ఆర్కే సాగర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Mahavatar Narsimha Trailer Out
ట్రైలర్ & టీజర్

మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న 'మహావతార్' సిరీస్‌లో భాగంగా ముందుగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహావతార్ నరసింహ'. విజువల్ వండర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ శక్తివంతమైన కథనంతో ఆడియెన్స్‌కి రేపు థియేటర్లలో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.

Srikanth Mవాట్సాప్
Hero Kiran Abbavaram Announces First Project in KA Productions
సినిమా వార్తలు

నిర్మాతగా ఫస్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా 'క' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా తొలిసారి 50 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ప్రస్తుతం ఆయన ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే.. తాజాగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు 'KA ప్రొడక్షన్స్' పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేశాడు.

Srikanth Mవాట్సాప్
Director H Vinoth is collaborating with Dhanush for an upcoming movie
సినిమా వార్తలు

ధనుష్ తో జన నాయగన్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ

తమిళ హీరో ధనుష్ లైనప్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రీసెంట్ గా కుబేర తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ధనుష్ చేతిలో ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు 10సినిమాలు వున్నాయి.ఇందులో ఇడ్లీ కడై అలాగే హిందీ సినిమా తేరే ఇష్క్ మే షూటింగ్ లను కంప్లీట్ కూడా చేశాడు.ఇడ్లీ కడై అక్టోబర్ 1న విడుదలకానుండగా తేరే ఇష్క్ మే నవంబర్ లో రిలీజ్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
The action scenes for the Paradise are being filmed at the RFC location
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ షూట్ అప్డేట్

నిర్మాతగా కోర్ట్ అలాగే హీరోగా హిట్ 3 సినిమాలతో ఈ ఏడాది వరుస సక్సెస్ లను చూసిన నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ది ప్యారడైజ్.దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కిస్తుండగా నాని ఇందులో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.రీసెంట్ గానే నాని ఈషూట్ లో జాయిన్ అయ్యాడు.

Mahender Reddyవాట్సాప్
coolie second single monica releasing on july 11
సినిమా వార్తలు

కూలీ నుండి మోనికా రానుంది

సూపర్ స్టార్ రజినీకాంత్- సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీపై అంచనాలు ఏ రేంజ్ లో వున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఇప్పటికే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్ల బిజినెస్ చేసింది.తెలుగు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి.ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Dhanush pairing with Mamitha Baiju for the film
సినిమా వార్తలు

మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన ప్రేమలు హీరోయిన్

ప్రేమలుతో సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది మలయాళ బ్యూటీ మామితా బైజు.ప్రస్తుతం 4 సినిమాలు చేస్తుంది.ఇందులో తెలుగు తోపాటు తమిళ సినిమాలు వున్నాయి.ఇక తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది.తమిళ హీరో ధనుష్ నెక్స్ట్ సినిమాను విగ్నేష్ రాజా డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.

Mahender Reddyవాట్సాప్
k ramp Kerala Schedule wrapped up
షూటింగ్ అప్‌డేట్

కె- ర్యాంప్ కేరళ షెడ్యూల్ కంప్లీట్

గత ఏడాది క తో కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ సమ్మర్ లో దిల్ రుబా తో వచ్చి పరాజయాన్ని చవిచుశాడు.ఇక ఈహీరో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో కె - ర్యాంప్ ఒకటి.కేరళ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా రానుంది.ఇందులో కిరణ్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నిన్నటితో కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.ఈ సందర్భంగా చిన్న సెలబ్రేషన్ డాన్స్ వీడియో ను రిలీజ్ చేశారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
3 BHK Movie Receiving an Amazing Response in Telugu, Says Producer Arun Vishwa
సినిమా వార్తలు

3 BHK అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది - నిర్మాత అరుణ్ విశ్వ

హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Trailer OST Released
ట్రైలర్ & టీజర్

హరిహర వీరమల్లు ట్రైలర్ OST రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మచ్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. జూలై 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
3 BHK Director Sri Ganesh Says, Telugu Film Jersey Greatly Inspired Him
సినిమా వార్తలు

ఆ తెలుగు సినిమా నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది

హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Siddharth is an Excellent Performer, Says 3 BHK Actress Devayani
సినిమా వార్తలు

మా అబ్బాయి సిద్దార్థ్ ఎక్స్‌లెంట్ పెర్ఫార్మర్ - దేవయాని

హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Hero Siddharth Says, 3 BHK Movie Taught Me Many Things
సినిమా వార్తలు

3 BHK నాకు చాలా విషయాలు నేర్పింది - సిద్ధార్థ్

హీరో సిద్ధార్థ్ లేటెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ '3 BHK'. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ , దేవయాని, యోగి బాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రల్లో కనిపించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదలై ఘన విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్‌ని నిర్వహించారు.

Srikanth Mవాట్సాప్
Star Boy Siddu Jonnalagadda's New Film Titled Bad Ass
సినిమా వార్తలు

సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన ఈ యేడాది 'జాక్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీని తర్వాత సిద్దు రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో 'తెలుసు కదా' అనే సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాను ప్రకటించాడు సిద్దు జొన్నలగడ్డ.

Srikanth Mవాట్సాప్
Hero Kiran Abbavaram Launches KA Productions To Support to New Talent
సినిమా వార్తలు

ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన హీరో కిరణ్ అబ్బవరం

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్వశక్తితో ఎదిగిన ట్యాలెంటెడ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. కడపకు చెందిన కిరణ్ తొలుత షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆపై డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం.

Srikanth Mవాట్సాప్
Ram Charan is Devoted to Ayyappa Swamy, I Have Faith in Baba – Says Upasana

షేర్