మ్యాడ్ తరువాత మలయాళ యువ నటి అనంతిక సనిల్ కుమార్ నటించిన సినిమా 8 వసంతాలు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.ఈసినిమా గత నెల 20న థియేటర్లలోకి రాగ డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది కానీ అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా 21రోజులకే ఓటీటీ లోకి వచ్చేసింది.ఈరోజు నుండి నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను తెలుగు తోపాటు కన్నడ , మలయాళ ,తమిళ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.మరి థియేటర్లలో నిరాశ పరిచిన ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.ఇక 8 వసంతాలు లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కడంతో విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా నిర్మాతలు సేఫ్ అయిపోయారు.
బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన 8 వసంతాలులో హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల,సంజన, కన్నా,స్వరాజ్ రెబ్బాప్రగడ,సమీరా కిషోర్ కీలక పాత్రల్లోనటించగా హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.’
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























