కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
ట్రైలర్ & టీజర్

దేవిక అండ్ డానీ.. ట్రైలర్ చూశారా?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి రీతూ వర్మ కథానాయికగా నటించిన తాజా వెబ్ సిరీస్ 'దేవిక అండ్ డానీ'. ఈ సిరీస్ తో ఆమె తొలిసారి ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కోవై సరళ, సోనియా సింగ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, 'వైవా' హర్ష, షణ్ముఖ్, మౌనిక రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ · · పైకి స్వైప్ చేయండి
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ బర్త్ డే.. వార్ 2 టీజర్ రిలీజ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. ఇందులో స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

భైరవంతో మా బాండింగ్ ఇంకా పెరిగింది

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆ క్యారెక్టర్‌లో మనోజ్‌ని తప్పితే మరొకరిని ఊహించలేం

నా కట్టే కాలే వరకు నేను మోహన్ బాబు కొడుకునే - మంచు మనోజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

భైరవం ట్రైలర్ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

థగ్ లైఫ్ ట్రైలర్ రిలీజ్

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'థగ్ లైఫ్'. జూన్ 5న థియేటర్లలో విడుదలకానుంది. కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌ సినిమాపై క్యూరీయాసిటీని పెంచింది. ఆ తర్వాత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కేసరి చాప్టర్ 2 తెలుగు ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్‌గా రన్ అవుతుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

ఉస్తాద్ రామ్ పోతినేని 22వ సినిమా టైటిల్ గ్లింప్స్ ను నిన్న రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా ఇప్పటివరకు 14 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా గ్లింప్స్ కి ఈ రేంజ్ వ్యూస్ అంటే సినిమాకు భారీ హైప్ వచ్చినట్లే.ఇక ఈసినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ఖరారు చేశారు.గ్లింప్స్ కి కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.రెగ్యులర్ స్టయిల్ కు భిన్నంగా రామ్ ఈసినిమా చేస్తున్నాడు.ఇందులో తన లుక్ కూడా ఫ్రెష్ గా వుంది.ఆంధ్ర కింగ్ గా కన్నడ స్టార్…

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

వార్ 2 నుండి ఫైనల్ గా అప్డేట్ రానుంది

ఎట్టకేలకు వార్ 2 నుండి ఓ అప్డేట్ రానుంది.బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ గా వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా స్టార్ట్ అయిన దగ్గరి నుండి ఫినిష్ అయ్యే వరకు ఒక్క రిలీజ్ డేట్ తప్ప మరో అప్డేట్ అంటూ ఇవ్వలేదు.కనీసం ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు.ఇక ఫైనల్ గా ఈసినిమా నుండి అప్డేట్ వస్తుంది.అయితే ఇది చిన్న అప్డేట్ కాదు.ఈనెల 20న ఎన్టీఆర్ తన బర్త్ డే జరుపుకోనున్నాడు.ఈ సందర్భంగా వార్ 2 నుండి అప్డేట్ రానుంది.ఈవిషయాన్ని హృతిక్ రోషన్ ఎక్స్ లో ప్రకటించాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఆంధ్రా కింగ్ తాలూకా.. టైటిల్ గ్లింప్స్ హైలైట్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'తో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా నేడు రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను అద్భుతమైన గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ గ్లింప్స్ OST రిలీజ్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ ‘దసరా’ తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. దీనికోసం ఆయన పవర్ ఫుల్ లార్జర్ దేన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

థగ్ లైఫ్ బిగ్ ఈవెంట్స్ అప్‌డేట్స్

ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'థగ్ లైఫ్' ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీం ఇప్పుడు పూర్తి స్థాయి ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

RAPO 22 టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా 'RAPO 22' (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్‌గా రామ్, మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌ క్యారెక్టర్ లుక్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

RAPO 22 టైటిల్ గ్లింప్స్ వస్తోంది

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా 'RAPO 22' (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్ పాత్రలో రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

రామ్ 22 టైటిల్ గ్లింప్స్ రానుంది

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందనుకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో కేవలం టైటిల్ ను మాత్రమే రివీల్ చేస్తున్నారు. ఈనెల 15న రామ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి అప్డేట్ రానుందని తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ సాంగ్ ఇంకా రెడీ కాకపోవడంతో కేవలం టైటిల్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేయనున్నారు.నిన్న మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.వచ్చే నెలలో సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కూలీ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వుంది. ఖైదీతో గుర్తింపుతెచ్చుకున్న ఈ డైరెక్టర్ విక్రమ్ , లియో తో బ్రాండ్ గా మారిపోయాడు.తన నుండి వస్తున్న సినిమాలకు తమిళంలో ఎంత బజ్ వుందో తెలుగులోనూ అంతే బజ్ క్రియేట్ చేసుకోగలిగాడు.ఇక లోకేష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా కింగ్ నాగార్జున పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యినట్లే.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

కిష్కింధపురి గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేశారు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కిష్కింధపురి అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇక ఈరోజు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ వీడియో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ రానుంది

మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ నుండి అప్డేట్స్ వచ్చాయి.అనౌన్స్ మెంట్ రోజున సినిమా సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆ డేట్ కు తీసుకరాలేకపోతున్నారు. దాంతో రిలీజ్ డేట్ ను మార్చారు. కొంచం ఆలస్యంగా జూన్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అంతేకాదు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ నీల్ నుండి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·
ట్రైలర్ & టీజర్

శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'సింగిల్'.షూటింగ్ పూర్తికావొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు. కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

పూర్తి వార్త చదవండి
తెలుగు ఫిల్మ్‌నగర్ ·

ట్రైలర్స్

టాలీవుడ్ తాజా వార్తలు, ఓటీటీ, బాక్సాఫీస్, ఇంటర్వ్యూలు

Ritu Varma's Devika and Danny Trailer Released
ట్రైలర్ & టీజర్

దేవిక అండ్ డానీ.. ట్రైలర్ చూశారా?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి రీతూ వర్మ కథానాయికగా నటించిన తాజా వెబ్ సిరీస్ 'దేవిక అండ్ డానీ'. ఈ సిరీస్ తో ఆమె తొలిసారి ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కోవై సరళ, సోనియా సింగ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, 'వైవా' హర్ష, షణ్ముఖ్, మౌనిక రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

Srikanth Mవాట్సాప్
WAR 2 Teaser Released on Jr NTR's Birthday
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ బర్త్ డే.. వార్ 2 టీజర్ రిలీజ్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి హిందీ సినిమా 'వార్ 2'. ఇందులో స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి తారక్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చేసుకున్న ఈ చిత్రం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలకానుంది.

Srikanth Mవాట్సాప్
Bhairavam Trailer Launch Event Nara Rohith Praises Manchu Manoj and Bellamkonda Sai Sreenivas
ట్రైలర్ & టీజర్

భైరవంతో మా బాండింగ్ ఇంకా పెరిగింది

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bellamkonda Sai Sreenivas Praises Manchu Manoj at Bhairavam Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

ఆ క్యారెక్టర్‌లో మనోజ్‌ని తప్పితే మరొకరిని ఊహించలేం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Manchu Manoj Got Emotional Infront of Fans in Bhairavam Trailer Launch Event
ట్రైలర్ & టీజర్

నా కట్టే కాలే వరకు నేను మోహన్ బాబు కొడుకునే - మంచు మనోజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bhairavam Trailer Released
ట్రైలర్ & టీజర్

భైరవం ట్రైలర్ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Thug Life Trailer Released
ట్రైలర్ & టీజర్

థగ్ లైఫ్ ట్రైలర్ రిలీజ్

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'థగ్ లైఫ్'. జూన్ 5న థియేటర్లలో విడుదలకానుంది. కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌ సినిమాపై క్యూరీయాసిటీని పెంచింది. ఆ తర్వాత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Kesari Chapter 2 Telugu Trailer Released
ట్రైలర్ & టీజర్

కేసరి చాప్టర్ 2 తెలుగు ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’. ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతూ, ఇప్పటికే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి ప్రస్తుతం నాలుగో వారంలోను హౌస్ ఫుల్‌గా రన్ అవుతుంది.

Srikanth Mవాట్సాప్
Andhra King Taluka Title Glimpse gets sensational response
ట్రైలర్ & టీజర్

ఆంధ్ర కింగ్ తాలూకా గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

ఉస్తాద్ రామ్ పోతినేని 22వ సినిమా టైటిల్ గ్లింప్స్ ను నిన్న రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని మొదటి స్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఓవరాల్ గా ఇప్పటివరకు 14 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఓ మిడ్ రేంజ్ హీరో సినిమా గ్లింప్స్ కి ఈ రేంజ్ వ్యూస్ అంటే సినిమాకు భారీ హైప్ వచ్చినట్లే.ఇక ఈసినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ఖరారు చేశారు.గ్లింప్స్ కి కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.రెగ్యులర్ స్టయిల్ కు భిన్నంగా రామ్ ఈసినిమా చేస్తున్నాడు.ఇందులో తన లుక్ కూడా ఫ్రెష్ గా వుంది.ఆంధ్ర కింగ్ గా కన్నడ స్టార్…

Mahender Reddyవాట్సాప్
war 2 teaser on the way
ట్రైలర్ & టీజర్

వార్ 2 నుండి ఫైనల్ గా అప్డేట్ రానుంది

ఎట్టకేలకు వార్ 2 నుండి ఓ అప్డేట్ రానుంది.బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ,టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ గా వార్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా స్టార్ట్ అయిన దగ్గరి నుండి ఫినిష్ అయ్యే వరకు ఒక్క రిలీజ్ డేట్ తప్ప మరో అప్డేట్ అంటూ ఇవ్వలేదు.కనీసం ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు.ఇక ఫైనల్ గా ఈసినిమా నుండి అప్డేట్ వస్తుంది.అయితే ఇది చిన్న అప్డేట్ కాదు.ఈనెల 20న ఎన్టీఆర్ తన బర్త్ డే జరుపుకోనున్నాడు.ఈ సందర్భంగా వార్ 2 నుండి అప్డేట్ రానుంది.ఈవిషయాన్ని హృతిక్ రోషన్ ఎక్స్ లో ప్రకటించాడు.

Mahender Reddyవాట్సాప్
Andhra King Taluka Title Glimpse Highlights
ట్రైలర్ & టీజర్

ఆంధ్రా కింగ్ తాలూకా.. టైటిల్ గ్లింప్స్ హైలైట్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'తో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నారు. 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకున్న మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా నేడు రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను అద్భుతమైన గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
The Paradise Raw Statement OST Out
ట్రైలర్ & టీజర్

ది ప్యారడైజ్ గ్లింప్స్ OST రిలీజ్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ ‘దసరా’ తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దసరాకు మించిన యాక్షన్‌తో దీనిని రూపొందిస్తున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్. దీనికోసం ఆయన పవర్ ఫుల్ లార్జర్ దేన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు.

Srikanth Mవాట్సాప్
Kamal Haasan's Thuglife Trailer and Audio Launch Events Updates
ట్రైలర్ & టీజర్

థగ్ లైఫ్ బిగ్ ఈవెంట్స్ అప్‌డేట్స్

ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'థగ్ లైఫ్' ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీం ఇప్పుడు పూర్తి స్థాయి ప్రమోషన్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Ram Pothineni Birthday RAPO 22 Title Glimpse Released
ట్రైలర్ & టీజర్

RAPO 22 టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా 'RAPO 22' (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్‌గా రామ్, మహాలక్ష్మిగా భాగ్య శ్రీ బోర్సే‌ క్యారెక్టర్ లుక్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Ram Pothineni's RAPO 22 Title Glimpse Releasing Soon
ట్రైలర్ & టీజర్

RAPO 22 టైటిల్ గ్లింప్స్ వస్తోంది

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా 'RAPO 22' (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కొన్ని రోజులు క్రితం సాగర్ పాత్రలో రామ్ క్యారెక్టర్ లుక్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
rapo-22-title-glimpse-out-on-may-15th
ట్రైలర్ & టీజర్

రామ్ 22 టైటిల్ గ్లింప్స్ రానుంది

ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందనుకుంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో కేవలం టైటిల్ ను మాత్రమే రివీల్ చేస్తున్నారు. ఈనెల 15న రామ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి అప్డేట్ రానుందని తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ సాంగ్ ఇంకా రెడీ కాకపోవడంతో కేవలం టైటిల్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేయనున్నారు.నిన్న మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.వచ్చే నెలలో సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Coolie glimpse gets sensational response
ట్రైలర్ & టీజర్

కూలీ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వుంది. ఖైదీతో గుర్తింపుతెచ్చుకున్న ఈ డైరెక్టర్ విక్రమ్ , లియో తో బ్రాండ్ గా మారిపోయాడు.తన నుండి వస్తున్న సినిమాలకు తమిళంలో ఎంత బజ్ వుందో తెలుగులోనూ అంతే బజ్ క్రియేట్ చేసుకోగలిగాడు.ఇక లోకేష్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తుండగా కింగ్ నాగార్జున పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యినట్లే.

Mahender Reddyవాట్సాప్
Kishkindhapuri First Glimpse out now
ట్రైలర్ & టీజర్

కిష్కింధపురి గ్లింప్స్ రిలీజ్

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ,చావు కబురు చల్లగా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తో తన 11 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఈసినిమా టైటిల్ ను రివీల్ చేశారు.హారర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు కిష్కింధపురి అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఇక ఈరోజు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ వీడియో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
A new release date has been announced for ntr neel
ట్రైలర్ & టీజర్

ఎన్టీఆర్ నీల్ గ్లింప్స్ రానుంది

మచ్ అవైటెడ్ మూవీ ఎన్టీఆర్ నీల్ నుండి అప్డేట్స్ వచ్చాయి.అనౌన్స్ మెంట్ రోజున సినిమా సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆ డేట్ కు తీసుకరాలేకపోతున్నారు. దాంతో రిలీజ్ డేట్ ను మార్చారు. కొంచం ఆలస్యంగా జూన్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.అంతేకాదు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ నీల్ నుండి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Sree Vishnu's Single Trailer Released

షేర్