టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటి రీతూ వర్మ కథానాయికగా నటించిన తాజా వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’. ఈ సిరీస్ తో ఆమె తొలిసారి ఓటీటీలోకి అడుగు పెడుతున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ లో సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే కోవై సరళ, సోనియా సింగ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, ‘వైవా’ హర్ష, షణ్ముఖ్, మౌనిక రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శర్వానంద్ హీరోగా వచ్చిన ‘శ్రీకారం’ చిత్రానికి దర్శకత్వం వహించిన బి కిషోర్ దీనికి డైరెక్షన్ చేశారు. కాగా ఇది జియో హాట్ స్టార్ రూపొందించిన ఎక్స్‌క్లూజివ్ సిరీస్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. పెళ్లి జరిగిన మూడు నెలల తర్వాత దేవిక జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించడం, దీని పర్యవసానాలతో ఇది తెరకెక్కింది. కామెడీ, హారర్, ఫాంటసీ అంశాలతో న్యూ ఏజ్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా సిరీస్ రూపొందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: