ధనుష్ 'ఇడ్లీ కడై' రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతచిత్రం 'రాయన్'తో సూపర్ హిట్ అందుకున్నాడు. దీని తరువాత ఇటీవలే 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఆయన నటించడమే కాకుండా దర్శకత్వం వహించడం విశేషం. ఇక ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. దీనిలో భాగంగా 'ఇడ్లీ కడై' అనే సినిమా చేస్తున్నాడు.
పూర్తి వార్త చదవండి


















