ఇంటర్‌నేషనల్ స్కేల్‌లో G2
ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ స్పై థ్రిల్లర్ 'గూఢచారి' 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తన లేటెస్ట్ మూవీ 'G2' నుంచి స్టన్నింగ్ మూమెంట్స్‌తో ఫ్యాన్స్‌ని థ్రిల్ చేశారు. కాగా ఇది గూఢచారికి సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న G2లో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది.
పూర్తి వార్త చదవండి

















