బిగ్ బాస్ 7-ఓటు అప్పీల్ ఛాన్స్.. అర్జున్ వర్సెస్ అమర్
బిగ్ బాస్ సీజన్ 7 చూస్తుండగానే అయిపోవస్తుంది. మరో పదిరోజుల్లో ఈసీజన్ పూర్తవ్వనుంది. ప్రస్తుతం అయితే ఓటు అప్పీల్ కోసం హౌస్ లో పోటీ జరుగుతుంది. బుధవారం రెండు టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. పాట ప్లే చేస్తాడు... ఆ వెంటనే హౌస్ మేట్స్ బెంచ్ పై ఉన్న వస్తువుల్లో ఒకదాన్ని తీసుకొని పూల్ లో దూకాలి. ఈ టాస్క్ లో ఫైనల్ గా యావర్ గెలుస్తాడు. ఆతరవాత కలర్స్ జంపింగ్ గేమ్ ఇస్తాడు. ఈ గేమ్ లో మూడు కలర్స్ ఉంటాయి.. బిగ్ బాస్ ఏ కలర్ చెబితే వారు జంప్ చేసి ఆ కలర్ లో కాలు పెట్టాలి..ఈ టాస్క్ లో శోభా ఫైనల్ గా గెలుస్తుంది. ఆ తరువాత శోభా, యావర్ కు ఓటింగ్ పెట్టగా హౌస్ మేట్స్ శోభాకు ఛాన్స్ ఇస్తారు. దాంతో శోభా తనకు సపోర్ట్…
పూర్తి వార్త చదవండి


















