మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్?

Who has the Best On-Screen Pair of 2023

2023 ఇయర్ ముగిసిపోయింది. ఎన్నో సినిమాలు గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు ఇలా ఎన్నో సినిమాలు అలరించాయి. వాటిలో కొన్ని సినిమాలు సంచనాలు సృష్టిస్తే.. కొన్ని పరాజయం పాలయ్యాయి. ఇక గత ఏడాది కొన్ని క్రేజీ కొత్త జంటలు సైతం స్క్రీన్ పై మెరిశాయి. చిరంజీవి-శృతిహాసన్, బాలకృష్ణ-కాజల్, నవీన్ పోలిశెట్టి-అనుష్క తోపాటు చాలా పెయిర్స్ సందడి చేశాయి. మరి కింద తెలిపిన జంటల్లో మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[totalpoll id=”112781″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.