ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో పూర్తికావస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఈఏడాది సలార్ లాంటి పెద్ద సినిమాతో ముగియనుంది. మరోవైపు వచ్చేఏడాది కోసం సినీ లవర్స్ ఇప్పటినుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాది కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. చాలా పెద్ద సినిమాలు ఒక వైపు ఉండగా.. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. వాటిలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్, నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్, సాయి తేజ్ హీరోగా వస్తున్న గాంజా శంకర్, విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, రవితేజ హీరోగా వస్తున్న ఈగల్, రామ్ హీరోగా వస్తున్న డబల్ ఇస్మార్ట్, సిద్దూ జొన్నలగడ్డ హీరోగా వస్తున్న టిల్లు స్వ్కేర్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈసినిమాల్లో మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”110326″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: