సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా యానిమల్. సందీప్ వంగా దర్శకత్వంలో.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈసినిమా వస్తుంది. ముందు కాంబినేషన్ కే ఈసినిమాకు క్రేజ్ పెరగగా ఆ తరువాత టైటిల్ దగ్గర నుండి రిలీజ్ అయి ప్రతి అప్ డేట్ తో సినిమాపై అంచనాలు పెంచాడు తప్పా ఎక్కడా డిజప్పాయింట్ చేయలేదు సందీప్ వంగా. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుందని ఇప్పటికే టీజర్ ను బట్టి అర్థమైపోయింది. ఈసినిమాలో రణబీర్ కపూర్ గ్యాంగ్ స్టర్ తరహాలో ఫుల్ వైలెంట్ గా కనిపించబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు క్రియేట్ చేశాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. ప్రేమ, ఎమోషనల్, వైలెంట్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ను బాగా చూపించారు. ట్రైలర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలన మరింత పెంచేసింది.
Animal Trailer is here…🪓🔥#AnimalTrailer #AnimalOn1stDec #AnimalTheFilm #AnimalTrailerOutNowhttps://t.co/E1CY7yypMT
Hindi 👆🏼https://t.co/pR3QDwyJIk
Telugu 👆🏼https://t.co/h9uhGeFtYF
Tamil 👆🏼https://t.co/KHBesaKcBJ
Kannada 👆🏼https://t.co/SzZfKqnFwO
Malayalam 👆🏼… pic.twitter.com/yHTriT2ZIR— Sri Venkateswara Creations (@SVC_official) November 23, 2023
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్‌కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: