ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ పనులను పూర్తిచేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో కపిల్ దేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను కంప్లీట్ చేశారు కపిల్ దేవ్. ఈవిషయాన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The Legendary Indian Cricketer 🤩 @therealkapildev wraps up his dubbing 🎙️ for #LalSalaam 🫡 It was truly an honour having THE LEGEND for our film!
Post production in full throttle! 💥
Releasing in Tamil, Telugu, Hindi, Malayalam & Kannada! In Cinemas 📽️ PONGAL 2024 Worldwide… pic.twitter.com/x3UlwOEHGp
— Lyca Productions (@LycaProductions) November 23, 2023
ఇంకా ఈసినిమాలో జీవిత రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. చాలా కాలం తరువాత జీవిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: