ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా డిస్ట్రిబ్యూషన్ వివరాలను తెలియచేస్తున్నారు. ఇప్పటికే కేరళలో ఈసినిమమాను పృథ్వీ రాజ్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనున్నట్టు తమిళ్ లో రెడ్ గెయింట్ మూవీస్ వారు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అలానే ఏపీలో కూడా ఏరియాల వారిగా ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలిపారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన వివరాలను తెలియచేశారు. ఈసినిమా నైజాం హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.
Excited to partner with @MythriOfficial as we present #SalaarCeaseFire to the incredible audience of 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 (𝐍𝐢𝐳𝐚𝐦).#Salaar Trailer on Dec 1st at 7:19 PM 🔥#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/R82WtxBVj4
— Hombale Films (@hombalefilms) November 16, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: