అజిత్ గారితో సినిమా కోసం వెయిటింగ్

atlee opens up his movie with ajith kumar

వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ. తమిళ్ లో వరుసగా హిట్లతో దూసుకుపోతున్న అట్లీ జవాన్ తో దేశవ్యాప్తంగా తన సత్తాను చాటాడు. షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమా ఏ రకంగా సంచలనాలు సృష్టిస్తుందో చూశాం. ప్రస్తుతం అయితే అట్లీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే అట్లీ మాత్రం ఓ స్టార్ హీరోతో సినిమాకోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ హీరో ఎవరోకాదు తమిళ్ స్టార్ హీరో అజిత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. అజిత్ గారి కోసం ఓ కథను రెడీ చేసి నేను అజిత్ గారి మేనేజర్ సురేష్ చంద్ర కు ఫోన్ చేశాను అజిత్ గారికి కథను చెబుదామని.. కానీ ఇప్పటివరకూ మేము కలవలేకపోయాము. ఒకసారి ఈ సినిమా కనుక ఒక షేప్ కి వస్తే చాలా పెద్ద సినిమా అవుతుందని థియేటర్లలో బ్లాస్ట్ అవుతుందని అన్నారు. ఆరంభం సినిమా షూటింగ్ సమయంలో నయనతార గారు అజిత్ కుమార్ ను పరిచయం చేశారు.. అప్పుడు అజిత్ గారు స్కూలింగ్ అయిందా అని అన్నారు అంటూ తెలిపాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 14 =