రిలీజ్ అయిన రామ బాణం మూవీ శ్రీరామ నవమిస్పెషల్ పోస్టర్

Gopichand's Ramabanam Movie Sri Rama Navami Special Poster Is Unveiled

యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్యం, లౌక్యం మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ , డింపుల్ హాయతి జంటగాతెరకెక్కుతున్న రామబాణం మూవీ మే 5 వ తేదీ రిలీజ్ కానుంది.హీరో గోపీచంద్ , శ్రీవాస్ ల హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో జగపతి బాబు , నాజర్ , వెన్నెల కిషోర్ , అలీ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ బాణం మూవీఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో హీరో గోపీచంద్‌తో పాటు విలక్షణ నటుడు జగపతి బాబు కూడా కనిపించారు . పంచె కట్టుకుని ఇద్దరు చేతులు పట్టుకుని వెళ్తున్న పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హ్యాట్రిక్ మూవీ రామబాణం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =