బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక మూవీ హిందీ వెర్షన్ ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ఈ మూవీ 709 మిలియన్ వ్యూస్ రాబట్టింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు నార్త్‌లో మంచి క్రేజే ఉంది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లకు మిలియన్ లలో వ్యూస్ వచ్చాయి. సీత, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలకు వందల మిలియన్ లలో వ్యూస్ సాధించాయి. ఈ క్రేజ్ నేపథ్యంలోనే నేరుగా బాలీవుడ్ లోకి శ్రీనివాస్ ఎంట్రీ ఇస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సూపర్ హిట్ ఛత్రపతి హిందీ రీమేక్ ఛత్రపతి మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా బెల్లంకొండ హీరోగా ఒక మూవీ అనౌన్స్ అయ్యింది. పలు బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా ఒక పవర్ ఫుల్ మూవీ తెరకెక్కనుంది. బెల్లంకొండ హీరోగా #BSS 10 మూవీ తెరకెక్కనుందని నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.
A Powerful Story of a Dynamic Man 🔥@BSaiSreenivas's next to be directed by the MASSively talented @saagar_chandrak ❤️🔥
Produced by @RaamAchanta & #GopiAchanta under @14ReelsPlus 🔥#BSS10 pic.twitter.com/mzFtfM61NM
— 14 Reels Plus (@14ReelsPlus) March 30, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: