పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో తమిళ , తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ చియాన్ విక్రమ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రీసెంట్ గా మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ ఘనవిజయం సాధించి 500 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. తన కెరీర్ లో ఇప్పటివరకు నటనా పరంగా ఎన్నో ఐకానిక్ రోల్స్, గెటప్స్ చేసి అవార్డు విన్నింగ్ పెర్ఫామెన్స్ ని చేసిన విక్రమ్ ఇప్పుడు మరో ఐకానిక్ రోల్ లో ప్రేక్షకులను అలరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నీలం ప్రొడక్షన్స్ , స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై కబాలి,కాలా మూవీస్ ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా 1800 కాలం నాటి కథాంశంతో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తంగలాన్ తమిళ మూవీ తెరకె క్కుతుంది. 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరో విక్రమ్ మారో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారు. తంగలాన్ మూవీ తమిళంతో పాటు తెలుగు,హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: