తమిళ్ న్యూ ఇయర్ కు జైలర్ రిలీజ్ ప్లాన్

Makers of jailer Movie Planning To Release Tamil New Year, jailer Movie Planning To Release Tamil New Year, jailer Movie Makers, Tamil New Year, Rajinikanth, Shiva Rajkumar, Ramya Krishnan, Nelson Dilipkumar, Rajinikanth latest movie, Rajinikanth’s Upcoming Movie, Jailer Movie, Jailer Update, Jailer New Update, Jailer Latest Update, Jailer Movie Updates, Jailer Telugu Movie, Jailer Telugu Movie Latest News, Jailer Telugu Movie Live Updates, Jailer Telugu Movie New Update, Jailer Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. ఇక ఏడాది మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ విషయంలో ఒక ఆసక్తికర వార్త వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఏప్రిల్ లో వచ్చే తమిళ్ న్యూ ఇయర్ రోజున అంటే ఏప్రిల్ 23వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఇప్పటివరకైతే ఈవార్త జోరుగా వినిపిస్తుంది.. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ కూడా ఈసినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + nineteen =