లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అతిథిగా న్యాచురల్ స్టార్ నాని

natural star nani will be gracing for Like Share And Subscribe Movie pre release event, Like Share And Subscribe Movie pre release event, Like Share And Subscribe pre release event, Like Share And Subscribe Telugu Movie pre release event, natural star nani, Santosh Shoban latest movie, Santosh Shoban’s Upcoming Movie, Santosh Shoban, Faria Abdullah, Merlapaka Gandhi, Like Share And Subscribe Movie, Like Share And Subscribe Update, Like Share And Subscribe New Update, Like Share And Subscribe Latest Update, Like Share And Subscribe Movie Updates, Like Share And Subscribe Telugu Movie, Like Share And Subscribe Telugu Movie Latest News, Like Share And Subscribe Telugu Movie Live Updates, Like Share And Subscribe Telugu Movie New Update, Like Share And Subscribe Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

టాలీవుడ్ కుర్ర హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ హీరో ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా కూడా ఒకటి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతూ.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 29వ తేదీన జేర్సీ కన్వెన్షన్ లో జరపనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని అతిథిగా రానున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో బ్రహ్మాజీ, సుదర్శన్‌, సప్తగిరి, మైమ్‌ గోపి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిహారికా ఎంటర్‌టైన్‌ మెంట్‌-ఆముక్త క్రియేషన్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్‌ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + twelve =