‘నారాయణ్ దాస్ నారంగ్’ కు సినీ సెలబ్రిటీల నివాళులు

Tollywood Celebs Mourn Producer Narayan Das Narang Demise,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Chiranjeevi,Pawan Kalyan,Mahesh Babu,And Other Tollywood Celebrities Mourn Sudden Demise Of Narayan K Das Narang,Legendary Producer Narayan Das Narang Is No More, Narayan Das Narang,Tollywood Celebs Mourn,Tollywood Celebs Mourn Producer Narayan Das Narang,Producer Narayan Das Narang,Legendary Producer Narayan Das Narang,Producer Narayan Das Narang is No More,Legendary Producer Narayan Das Narang Super hit Movies, Legendary Producer Narayan Das Narang Produced Movies,Narayan Das Narang SVCC Production House,Narayan Das Narang SVCC Production House one of the busiest production houses in Tollywood, Asian Cinemas Owner Narayan Das Narang Is No More,Producer Narayan Das Narang Asian Cinemas Owner,Producer Narayan Das Narang Produced Movies Lakshya starring Naga Shaurya, Love Story with Akkineni Naga Chaitanya and Sai Pallavi,The Ghost with Nagarjuna,Sekhar Kammula directorial D 46

టాలీవుడ్ లో నేడు మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్‌, ఏషియ‌న్ ఫిలింస్ అధినేత నారాయ‌ణ్‌ దాస్ నారంగ్ నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అస్వస్థతో ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో స్టార్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మొదట సినిమాలకు ఫైనాన్స్ చేసేశారు. సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్ చేశారు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఏషియ‌న్ మ‌ల్టీప్లెక్స్‌, ఏషియ‌న్ థియేట‌ర్స్ అధినేతగా ఉన్న నారాయ‌ణ దాస్ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ అనే బ్యాన‌ర్‌ను కూడా స్థాపించి నిర్మాతలు పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ భాగస్వామ్యంతో ఇప్పుడు సినిమాలు నిర్మిస్తున్నారు. అందులో ఇప్పటికే రీసెంట్ గా ల‌వ్ స్టోరి, ల‌క్ష్య సినిమాల‌ను నిర్మించారు. అలాగే అక్కినేని నాగార్జున‌తో ఘోస్ట్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ధ‌నుష్ హీరోగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ సినిమాను రూపొందిస్తున్నారు నారాయ‌ణ్‌ దాస్ నారంగ్‌. ఇంకా పలు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, మూవీ ఫైనాన్సియ‌ర్‌గా సినీ రంగానికి సేవ‌లు అందిస్తూనే ఆయ‌న ప్ర‌స్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గానూ కూడా కొన‌సాగుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.