శాండల్ వుడ్ లో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ న్యూ రికార్డ్స్

Yash’s KGF Chapter 2 Movie Creates New Records In Sandalwood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yash,Yash KGF Chpater2 Movie,Hero Rocky Bhai Yash KGF2,KGF2 movie Updates,KGF2 latest Records,KGF2 movie Records,KGF2 Creates New Record in Sandalwood,KGF Chapter 2 New Record in Sandalwood, Yash KGF Chpater 2 Movie Creates Records in Sandalwood,KGF2 blockbuster movie,KGF Chapter 2 Movie Blockbuster hit,KGF Chapter 2 Box Office Collections,KGF Chapter 2 World Wide Collections, KGF Chapter 2 Collections,KGF Chapter 2 Record Collections

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.హీరో యష్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కన్నడచిత్ర పరిశ్రమలో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా నిలిచింది. ఒకప్పుడు లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కే కన్నడ సినిమాల రూపు రేఖలను దర్శకుడు ప్రశాంత్ నీల్ మార్చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో 4రోజులలోనే 500 కోట్ల క్లబ్ లో చేరింది. 300 కోట్ల కలెక్షన్స్ తో “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ దూసుకుపోతూ ఫస్ట్ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల లోనూ “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 13 =