“#MEGA 154″మూవీ సెట్స్ లో శృతి హాసన్

Actress Shruti Haasan Begins Shooting For Chiranjeevi’s Mega154,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Shruti Haasan,Actress Shruti Haasan,Shruti Haasan latest Movie Updates,Shruti Haasan Movie Updates,Shruti Haasan Upcoming movie,Shruti Haasan Telugu movies,Shruti Haasan Movies In Tollywood, Shruti Haasan with Chiranjeevi New Movie Mega154,Shruti Haasan In Chiranjeevi new Movie Mega 154,Mega154 Movie Updates,Mega154 Latest updates,Shruti Haasan Begins Shooting For Mega154, Mega 154 Shooting updates,Shruthi Haasan Shooting Updates,Shruti Haasan Shoot Updates

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. “క్రాక్ “, “వకీల్ సాబ్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ “సలార్ “, బాలకృష్ణ “#NBK 107 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రెండు తమిళ మూవీస్ కు శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “#MEGA 154″మూవీలో మెగా స్టార్ చిరంజీవి కి జోడీగా శృతి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా “#MEGA 154″మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి వాల్తేరు వీరన్న అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా శృతి హాసన్ “#MEGA 154″మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఆ విషయాన్ని శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ షెడ్యూల్ లో చిరంజీవి , శృతి లపై పలు కీలక సన్నివేశాలు దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =