దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ ఘన విజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. “అఖండ ” మూవీకి తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో కూడా అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా “NBK107″ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ , శృతి హాసన్ జంటగా నిజ సంఘటనల ఆధారంగా”NBK107″ మూవీ తెరకెక్కనుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి ఒక కీలక పాత్రకై ఎంపిక అయ్యారు. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ మూవీ రాయలసీమ నేపథ్యం లో తెరకెక్కనుందనీ , భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయనీ సమాచారం. జనవరి 20 వతేది నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ కి ” వేటపాలెం” టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: