ఇప్పటి వరకూ బిగ్ బాస్ సీజన్ 5లో 9 వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. ప్రస్తుతం 10వ వారం జరుగుతుంది. నిజానికి బిగ్ బాస్ చూసేవాళ్లకి వీకెండ్ డేస్ కంటే కూడా నామినేషన్స్ డే నే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. దానికి కారణం హౌస్ మేట్స్ ఫుల్ ఫైర్ మీద ఉండి గొడవలు జరుగుతుంటాయి కాబట్టి. కెప్టెన్ గా ఉన్న ఆనీ మాస్టర్‌కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చి నలుగురిని నామినేషన్ చేసి జైలులో పెట్టమని చెప్పగా ఆనీ ముందు కాజల్, సన్నీ, మానస్, షణ్ముఖ్ ను సెలక్ట్ చేస్తుంది. ఇక ఆతరువాత మరో ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వగా అది పూర్తయ్యే లోపు మానస్, సిరి, సన్నీ, రవి, కాజల్‌లు జైలులో ఉండటంతో ఈవారం ఈ ఐదుగురు నామినేష్స్ లోకి వచ్చారు. మరి ఇప్పటికే తొమ్మిది వారాల్లో ఎంతో మంది టఫ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు..? ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”69505″]
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: