‘కురుప్’ ట్రైలర్ లో ఉంది ఒక్క శాతమే

Dulquer Salmaan Promises Kurup Movie Has Loads Of Entertainment In Store For Audience,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Latest Telugu Trailers,Kurup Telugu Trailer,Dulquer Salmaan,Srinath Rajendran,Dulquer,Dulquer Movie,Kurup Telugu Movie Trailer,Kurup Telugu Movie,Kurup,Kurup Movie,Kurup Movie Updates,Kurup Movie Latest Updates,Kurup Updates,Kurup Trailer,Kurup Movie Trailer,Kurup New Movie,Kurup Movie Latest Trailer,Kurup Official Trailer,Kurup Movie Official Trailer,Kurup Theatrical Trailer,Kurup Movie Theatrical Trailer,Kurup Trailer Launch,Kurup Movie Trailer Launch,Dulquer Salmaan Pan India Movie,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,Dulquer Salmaan Latest Movie,Dulquer Salmaan Telugu Movies,Dulquer Salmaan New Movie Trailer,Dulquer Salmaan Next Movie,Dulquer Salmaan Upcoming Movie,Dulquer Salmaan Kurup,Dulquer Salmaan Kurup Movie,Dulquer Salmaan Kurup Trailer,Dulquer Salmaan Kurup Movie Trailer,Dulquer Salmaan Kurup Official Trailer,Dulquer Salmaan Kurup Telugu Movie Trailer,Kurup Trailer Telugu,Kurup Movie Trailer Telugu,Kurup Telugu Official Trailer,Kurup Telugu Movie Official Trailer,Sobhita Dhulipala,Kurup Dulquer Salmaan,Dulquer Salmaan New Telugu Movie,Dulquer Salmaan About Kurup Trailer,Dulquer Salmaan About Kurup Movie,#DulquerSalmaan,#Kurup,#KurupTrailer

తమిళ్, మలయాళ సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుండటంతో మేకర్స్ కూడా తమ సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా తన సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. శ్రీనాథ్‌ రాజేంద్రన్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కురుప్. తెలుగులో కూడా ఈ నెల 12న విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. మరోవైపు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఇక్కడ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. టీజర్, ట్రైలర్‌లో మీరు చూసింది కేవలం ఒక్క శాతమే. సినిమా చూసే వాళ్లు కచ్చితంగా అద్బుతమైన అనుభూతికి లోనవుతారు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అందుకే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. అన్ని భాషల ప్రేక్షకుల కంటే తెలుగు ఆడియెన్స్ సినిమాలను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. మీరు సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మీ ఫీడ్ బ్యాక్ వినేందుకు నేను ఎదురుచూస్తున్నాను. నవంబర్ 12న థియేటర్లో కలుద్దాం” అని అన్నారు.

కాగా ఈసినిమాలో శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తుండగా.. టొవినో, సన్నీ వేన్, పృథ్వీరాజ్ సుకుమారన్, షైన్ టామ్ ఛాకో, మనోజ్ బాజ్ పాయ్, మాయా మీనన్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈసినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు. సుషిన్‌ శ్యామ్‌ ఈసినిమాకు సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + twelve =