టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా లాభం. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here is the Trailer 2 of #Laabam
Tamil – https://t.co/WyaU5IoUiK
Telugu – https://t.co/PtNDTopGKg#LaabamFromSep9@shrutihaasan #SPJhananathan @immancomposer @KalaiActor @thilak_ramesh @vsp_productions @7CsPvtPte @Aaru_Dir @sathishoffl @proyuvraaj pic.twitter.com/UlxMtmtgFL— VijaySethupathi (@VijaySethuOffl) September 3, 2021
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, సాయి ధన్సిక ఒక కీలకమైన కీలక పాత్రలో నటిస్తుంది. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మించారు. ఈసినిమాను కూాడా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదలవుతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: