విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ట్రైలర్ రిలీజ్

Vijay Sethupathi Starrer Tughlaq Durbar Movie Trailer Is Out,Delhi Prasad Deenadayal,Vijay Sethupathi And Raashi Khanna Movie,Vijay Sethupathi Movies,Vijay Sethupathi New Movie,Vijay Sethupathi Latest Movie,Vijay Sethupathi Latest News,Vijay Sethupathi New Movie Trailer,Vijay Sethupathi Tughlaq Durbar Movie Trailer,Vijay Sethupathi Tughlaq Durbar Trailer,Tughlaq Durbar Trailer,Tughlaq Durbar Movie Trailer,Vijay Sethupathi Tughlaq Durbar,Vijay Sethupathi Tughlaq Durbar Movie,Tughlaq Durbar Trailer Out,Tughlaq Durbar Movie Trailer Released,Raashi Khanna,Raashi Khanna Movies,Raashi Khanna Latest Movie,Raashi Khanna New Movie,Raashi Khanna Tughlaq Durbar Movie,Raashi Khanna Tughlaq Durbar Movie Trailer,Raashi Khanna Tughlaq Durbar,Manjima Mohan,Tughlaq Durbar Official Trailer,Vijay Sethupathi,R. Parthiban,Tughlaq Durbar Movie Official Trailer,Tughlaq Durbar Trailer,Tughlaq Durbar Trailer Out Now,Tughlaq Durbar Movie,Tughlaq Durbar,Tughlaq Durbar Movie Updates,Tughlaq Durbar Movie Trailer Launch,Tughlaq Durbar Latest Updates,Tughlaq Durbar Movie Latest Updates,Tughlaq Darbar Teaser,Vijay Sethupathi Movies Tamil,Tughlaq Darbar Vijay Sethupathi,Vijay Sethupathi Movie,Vijay Sethupathi Tughlaq Durbar Official Trailer,Tughlaq Durbar Release Date,SunTV,#TughlaqDurbarTrailer

విజయ్ సేతుపతి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను చేసే పాత్రలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి కాబట్టే విజయ్ సేతుపతి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగుతో పాటు పలు భాషల్లో పలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మరో వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ దర్శకత్వంలో తగ్లక్ దర్బార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల అన్ని సినిమాల్లాగే ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. అయితే ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 11న ఈసినిమా నెట్‌ఫ్లిక్స్‌ లో రాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈసినిమా ట్రైలర్ చూస్తుంటే పాలిటిక్స్ పై సెటైరికల్ మూవీగా వస్తున్నట్టు అర్థమవుతుంది. ‘ఇంకా మూడువందల ఏళ్లైన ఇక్కడ మారేది ఏమీ లేదు. మనల్ని మారనిన్వరు’.. రాజకీయంలో విశ్వాసం అనేది ఓ లెక్క అన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈ సినిమాలో మంజిమా మోహన్, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండా.. సత్యరాజ్, పార్థిబన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =