ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మూవీ “SSC” -మహేష్ బాబు

Sridevi Soda Center Is A Must Watch Movie Says Super Star Mahesh Babu,Mahesh Babu All Praise For Sridevi Soda Center,Super Star Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu Latest News,Mahesh Babu New Movie,Mahesh Babu Applauds Sridevi Soda Center Movie Team,Mahesh Babu Praise For Sridevi Soda Center,Mahesh Babu On Sridevi Soda Center,Mahesh Babu About Sridevi Soda Center,Mahesh Babu Watches Sudheer Babu Sridevi Soda Center,Mahesh Babu Reviews Sridevi Soda Center,Super Star Mahesh Babu Reviews Sridevi Soda Center Movie,Mahesh Babu About Sudheer Babu,Sudheer Babu,Anandhi,Karuna Kumar,Anandhi Sridevi Soda Center,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu Sridevi Soda Center Movie,Latest 2021 Telugu Movies,Sridevi Soda Center 2021,Sudheer Babu Sridevi Soda Center,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda Center Latest Updates,Sridevi Soda Center Movie Trailer,Sudheer Babu New Movie,Sudheer Babu Latest Movie,Sudheer Babu Movie,Sudheer Babu And Anandhi Movie,Sridevi Soda Center Movie Songs,Sridevi Soda Center Songs,Sridevi Soda Center Movie Teaser,Sridevi Soda Center Film,Sridevi Soda Center Movie Review,SSC Movie,Lighting Soori Babu,Sodala Sridevi,Telugu Filmnagar,#SrideviSodaCenter

70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “పలాస 1978 “మూవీ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “శ్రీదేవి సోడా సెంటర్ ” మూవీ ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు “శ్రీదేవి సోడా సెంటర్ “టీమ్ కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటుడిగా సుధీర్‌బాబు ప్రయాణంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన చిత్రమిదనీ , మహిళలు, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలనీ , అప్పుడే దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ప్రేక్షకులకు చేరువవుతుందనీ , ఇలాంటి అద్భుతమైన చిత్రాలు సుధీర్‌బాబు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాననీ మహేష్ బాబు అన్నారు. తాజాగా “సర్కారు వారి పాట”షూటింగ్‌ లొకేషన్ లో మహేష్ బాబు ను హీరో సుధీర్ బాబు , దర్శక, నిర్మాతలు కలిశారు. “శ్రీదేవి సోడా సెంటర్ ” మూవీ లో మహిళా ప్రాధాన్య సన్నివేశాలు చాలా ఉన్నాయనీ , సుధీర్‌, ఆనంది ల నటన, బోట్‌ రేసింగ్‌ సన్నివేశాలు, శ్యామ్‌దత్‌ ఛాయాగ్రహణం, మణిశర్మ సంగీతం, నేపథ్య సంగీతం ఉన్నత స్థాయిలో ఉన్నాయనీ , ముఖ్యంగా హీరోయిన్‌కు పెళ్ళి అయిందని తెలిసే సన్నివేశంలో సుధీర్‌బాబు హావభావాలు, సంగీతం బాగున్నాయనీ మహేశ్‌బాబు తెలిపారు. మహేష్ బాబు కు చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =