బోయపాటి , రామ్ మూవీ అప్ డేట్

An Interesting Update About Ram Pothineni and Boyapati Srinivas Upcoming Movie,Boyapati Srinivas Upcoming Movie,Ram Pothineni And Boyapati Srinivas Upcoming Movie,Ram Pothineni And Boyapati Srinivas,Ram Pothineni And Boyapati Srinivas Movie,Ram Pothineni And Boyapati Srinivas New Movie,Ram Pothineni And Boyapati Srinivas Movie Updates,Ram Pothineni And Boyapati Srinivas Latest Movie,Ram Pothineni And Boyapati Srinivas Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Ram Pothineni And Boyapati Srinivas Film,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Latest Movie,Ram Pothineni New Movie Update,Ram Pothineni Latest Movie Update,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni Upcoming Movie,Ram Pothineni Next Movie,Boyapati Srinivas,Director Boyapati Srinivas,Boyapati Srinivas Movies,Boyapati Srinivas New Movie,Boyapati Srinivas Latest Movie,Boyapati Srinivas Latest Movie Update,Boyapati Srinivas Ram Pothineni Movie,Boyapati Srinivas And Ram Pothineni Movie Update,Update About Ram Pothineni And Boyapati Srinivas Movie,Update On Boyapati And Ram Combo Film,Boyapati And Ram Combo Film,Ram Pothineni And Boyapati Srinivas Movie SHooting Update,Ram Pothineni Latest Movie Shooting Update

బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. హీరో రామ్ ప్రస్తుతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెండితెరపై యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించగల సత్తా వున్న కొద్ది మంది దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. హీరో కు ధీటుగా విలన్ పాత్రలను ప్రవేశపెట్టి యాక్షన్ దృశ్యాలను అద్భుతంగా ఆవిష్కరించే బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ” మూవీ ని తెరకెక్కించిన బోయపాటి తన తదుపరి చిత్రాన్ని ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేయడానికి సిద్ధమవుతున్నారు. “అఖండ”చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ రామ్ కి బాగా నచ్చిందనీ, బోయపాటి ప్రస్తుతం పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారనీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + nine =