బృందావనం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ , సమంత , కాజల్ ప్రధాన పాత్రలలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ “బృందావనం “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ తన డైలాగ్ డెలివరీ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాజల్ భూమి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాద్ షా : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ , కాజల్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ”బాద్ షా”మూవీ ఘనవిజయం సాధించింది. బాద్ షా గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ , కాజల్ మధ్య సన్నివేశాలు ఎంటర్ టైనింగ్ గా ఉండి ప్రేక్షకులను అలరించాయి.
టెంపర్ : పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , కాజల్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టెంపర్ “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ , డైలాగ్ డెలివరీ , బాడీ లాంగ్వేజ్ , సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను అలరించారు. కాజల్ గ్లామరస్ గా కనిపించారు. ఎన్టీఆర్ , కాజల్ లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
జనతా గ్యారేజ్: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించింది. కాజల్ అగర్వాల్ “పక్కా లోకల్ “అనే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ , కాజల్ తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.
[totalpoll id=”63220”]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: