స్పెషల్ డే కోసం చూస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’

Akkineni Akhil and Pooja Hegde Starrer Most Eligible Bachelor To Release On A Special Day,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movies,Most Eligible Bachelor,Most Eligible Bachelor Movie,Most Eligible Bachelor Telugu Movie,Most Eligible Bachelor Update,Most Eligible Bachelor Movie Latest Updates,Most Eligible Bachelor Movie Latest News,Akhil Akkineni,Akhil Akkineni Most Eligible Bachelor,Akhil Akkineni And Pooja Hegde Movie,Pooja Hegde And Akhil Akkineni Film,Most Eligible Bachelor To Release On A Special Day,Most Eligible Bachelor Movie Release,Most Eligible Bachelor Movie Release Update,Most Eligible Bachelor Movie Release Date,Most Eligible Bachelor Release Date,Akhil Movie Updates,Akhil New Movie Updates,Akhil Latest Movie Update,Most Eligible Bachelor Eyeing Special Day,Akhil Akkineni And Pooja Hegde Most Eligible Bachelor,Most Eligible Bachelor On 13th August,Most Eligible Bachelor To Release On 13th August,Akhil Most Eligible Bachelor Release Date,Most Eligible Bachelor Release On August 13th,#MostEligibleBachelor,#MEB

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి అఖిల్ ఫస్ట్ లుక్.. పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పూర్తైయి చాలా కాలమే అవుతోంది. కానీ, గత ఏడాది లాక్‌డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. ఇక, ఇవన్నీ పూర్తి చేసుకుని విడుదల చేద్దామనుకోగా.. ఈ సంవత్సరం కరోనా రెండో దశ వల్ల అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే స్పెషల్ డే కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇండిపెండెన్స్ డేకు రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 13న విడుదల చేయాలని యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని తెలుస్తుంది. చూద్దాం మరి త్వరలోనే సినిమా రిలీజ్ అవుతుందేమో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =