మ్యాజిక్ క్రియేట్ చేసిన బాహుబలి కి 6 ఏళ్లు

SS Rajamouli Magnam Opus Baahubali The Beginning Movie Completes 6 Years Today,6 Years Of Baahubali,6 Years Of Baahubali Movie,6 Years For Baahubali,6 Years For Baahubali Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,SS Rajamouli,SS Rajamouli Movies,SS Rajamouli Baahubali,Baahubali,Baahubali Movie,Baahubali Telugu Movie,Baahubali Movie Updates,Baahubali Movie Latest Update,Baahubali Movie Latest News,Baahubali Movie Completes 6 Years,Baahubali Telugu Full Movie,Baahubali Full Movie,Baahubali Movie Songs,Baahubali Movie Scenes,Baahubali Songs,Baahubali Video Songs,Baahubali The Beginning Movie Completes 6 Years Today,Prabhas,Rana Daggubati,Anushka Shetty,Tamannaah Bhatia,Prabhas Baahubali,Baahubali Prabhas,Prabhas New Movie,Prabhas Movies,Prabhas Latest Movie,PrabhasLatest News,Prabhas Updates,Prabhas Baahubali Movie Completes 6 Years,6 Years Of Unrivalled Baahubali,Baahubali The Beginning Completes 6 Years Today,Baahubali The Beginning,Rana Movies,6 Years of Baahubali The Beginning,#BaahubaliTheBeginning,#6YearsOfUnrivalledBaahubali

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి కొత్తగా చెప్పేదేముంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్యపాత్రల్లో నటించిన బాహుబలి చిత్రం ఇండియన్ సినిమాగా టర్న్ తీసుకొని అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. తెలుగు సినిమా హద్దుల్ని చెరిపేసి.. మన తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల‌ కలెక్షన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్టానంలో నిలిచింది బాహుబలి సిరీస్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాహుబలి సిరీస్‌లో మొదటి సినిమా బాహుబలి బిగినింగ్ విడుదలై నేటికి 6 యేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ శివుడి పాత్ర‌కు సంబంధించిన ఫొటోని షేర్ చేస్తూ.. బాహుబ‌లి టీం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ‌వ్యాప్తంగా ప్రకంప‌నాలు, మ్యాజిక్ క్రియేట్ చేసింది అంటూ ట్వీట్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

ఇక ప్రస్తుతం ప్రభాస్ వరసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ రిలీజ్ కు రెడీ అవుతుండగా..మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్.. ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =