కృతి శెట్టి మనసులో మాట

Actress Krithi Shetty Shares About Her Wish On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krithi Shetty,Actress Krithi Shetty,Heroine Krithi Shetty,Actress Krithi Shetty Shares About Her Wish,Krithi Shetty About Her Wish,Krithi Shetty Revealed About Her Wish,Krithi Shetty On Social Media,Krithi Shetty,Krithi Shetty Movies,Krithi Shetty As Telangana Girl,Shyam Singha Roy,Nani,Sudheer Babu,Krithi Shetty In Aa Ammai Gurinchi Meku Chepali,Aa Ammai Gurinchi Meku Chepali,Krithi Shetty Telugu Dubbing,Krithi Shetty Dubbing In Telugu,Krithi Shetty Movie,Krithi Shetty New Movie,Krithi Shetty Next Movie,Krithi Shetty Latest Movie,Krithi Shetty Upcoming Movie,Krithi Shetty Next Project,Krithi Shetty On Instagram,Krithi Shetty Latest News

బ్లాక్ బస్టర్ “ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నేచురల్ స్టార్ నానితో పీరియాడికల్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తున్న కృతి, సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలో కూడా కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే కృతిశెట్టి తాజాగా అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఫ్యూచర్ లో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంటారా అని అడిగిన అభిమానితో కృతి స్వంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. కృతి శెట్టి చిట్ చాట్ సోషల్ మీడియా లో వైరల్ గామారింది .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 6 =